vijay devarakonda upcoming movie: విజయ్ దేవరకొండకు మరో క్రేజీ సినిమా ఛాన్స్… డైరెక్టర్ ఎవరో తెలుసా..?(వీడియో)
పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ.. ఆ సినిమా తరువాత ఏ సినిమా చేస్తున్నారు.? ఏ డైరెక్టర్ కు తన డేట్స్‌ను కేటాయిస్తున్నారు? అని తెలుసుకోడానికి దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. అయితే...
పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ.. ఆ సినిమా తరువాత ఏ సినిమా చేస్తున్నారు.? ఏ డైరెక్టర్ కు తన డేట్స్‌ను కేటాయిస్తున్నారు? అని తెలుసుకోడానికి దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. అయితే వారి సెర్చింగ్కి తాజాగా ఓ సమాధానం దొరికొంది.
లేటెస్ట్ బజ్ ప్రకారం విజయ్ దేవరకొండ లైగర్ తరువాత టక్ జగదీష్ డైరెక్టర్‌తో మింగిల్ కాబోతున్నారట. ఇప్పటికే లైగర్ సినిమా షూట్ చివరి దశకు రావడంతో… వీడీ సుకుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సినిమా తో పాటే సైమన్‌టేనియస్‌గా.. శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పారట ఇప్పుడిదే విషయం అటు ఇండస్ట్రీలోనూ… ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిగా మారింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

