Viral Photo: ఈ ఫోటోలోని తేడాను గుర్తించగలరా.? కేవలం 10 సెకన్లు.. మీ బుర్రకు పదునుపెట్టండి!

కొందరికి ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్(Optical Illusion) ఫన్‌ను క్రియేట్ చేస్తే.. మరికొందరికి సాల్వ్ చేయలేని పజిల్స్‌లా తలపిస్తాయి.

Viral Photo: ఈ ఫోటోలోని తేడాను గుర్తించగలరా.? కేవలం 10 సెకన్లు.. మీ బుర్రకు పదునుపెట్టండి!
Spot Inverted 5 In Image
Follow us

|

Updated on: Sep 26, 2022 | 1:05 PM

ఆప్టికల్ ఇల్యూషన్ లేదా ఫోటో పజిల్స్.. ఈ మధ్యకాలంలో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. ఇలాంటివి ఇంటర్నెట్‌లో కోకొల్లలు. ఎప్పుడూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటుంది. కొందరికి ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్(Optical Illusion) ఫన్‌ను క్రియేట్ చేస్తే.. మరికొందరికి సాల్వ్ చేయలేని పజిల్స్‌లా తలపిస్తాయి. ఎప్పటికప్పుడూ సరికొత్తగా పలకరించే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెట్టింట వేలల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటాయి. మరికొన్ని బుర్రను తికమక పెట్టేస్తాయి. అందుకేనేమో చాలామంది నెటిజన్లు తమ మెదడుకు పదునుపెట్టి.. ఈ ఫోటో పజిల్స్‌ను ఓ పట్టు పడుతుంటారు.

మన మెదడుకు చురుకుదానాన్ని ఇవ్వడమే కాదు.. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కళ్లకు కూడా పని చెబుతుంటాయి. వాటిల్లో ఉండే రహస్యాన్ని చేధించడం కొంచెం కష్టమే. ఒక చిత్రంలో అంతర్లీనంగా సమాధానం దాగి ఉంటుంది. మొత్తం బుర్రను తికమక పెట్టేస్తుంది. ఈ రోజుల్లో.. ఇలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నెటిజన్లకు ఛాలెంజ్ విసురుతోంది. మరి లేట్ ఎందుకు మీరూ తగ్గేదేలే అన్నట్లు సాల్వ్ చేయండి.

పైన పేర్కొన్న ఫోటోను మీరు చూశారా.? ఏం కనిపిస్తోంది.! ఠక్కున అందరూ ‘5’ అంకెలు అని చెబుతారు. కాదండీ.. కాస్త ఆగండి.. అక్కడ ఓ తిరకాసు ఉంది. ఓ రివర్స్ ‘5’ ఉంది. అది ఏ వరుసలో ఉందో చెప్పాలి.. దాన్ని కనిపెట్టాలని సవాల్ విసురుతున్నారు. మరి మీ కళ్లకు పదునుపెట్టండి.. ఫోటోను పైపైన చూడకుండా.. తీక్షణంగా పరిశీలించండి. ఆ తప్పు ఎక్కడ ఉందో గుర్తించండి. ఒకవేళ మీరు ఎంత వెతికినా సమాధానాన్ని కనిపెట్టలేకపోతే.. కింద ఫోటోను చూడండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..