AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyan Padala : ఇది ప్రారంభం మాత్రమే.. కొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నా.. గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ విన్నర్

కళ్యాణ్ పడాల.. నాలుగైదు నెలల ముందు ఈ పేరు అసలు జనాలకు తెలియదు. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. వేలాది మందిని దాటుకుని బిగ్ బాస్ అగ్నిపరీక్షకు సెలక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఫస్ట్ కామనర్ గా బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టి.. చివరకు చరిత్ర సృష్టించాడు. బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా నిలిచి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

Kalyan Padala : ఇది ప్రారంభం మాత్రమే.. కొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నా.. గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ విన్నర్
Kalyan Padala
Rajitha Chanti
|

Updated on: Jan 11, 2026 | 2:54 PM

Share

బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిన సంగతి తెలిసిందే. ఈసారి ఫస్ట్ కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టి.. చివరకు బిగ్ బాస్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు కళ్యాణ్ పడాల. సామాన్యుడిగా వెళ్లి అసాధ్యుడిగా మారాడు. తన ఆట తీరు, మాటలతో జెన్యూన్ గా ఉంటూ.. చివరకు బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. ఈ షో తర్వాత తన కుటుంబం, అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడంలో బిజీ అయిపోయాడు. ఇప్పుడిప్పుడే స్టార్ మాలో ప్రసారమయ్యే పలు షోలలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే ఫేమ్ ఉండగానే మరోసారి జనాలకు దగ్గరయ్యేందుకు కొత్త ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇంతకీ కళ్యాణ్ పడాల చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటీ.. ? తనకు వచ్చిన ఐడియాను అమల్లోకి తీసుకువచ్చాడా ? అనేది ఇప్పుడు తెలుసుకుందామా.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

ఇవి కూడా చదవండి

ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఉంటూ గుడ్ న్యూస్ పంచుకున్నాడు కళ్యాణ్ పడాల. ఇక పై తాను సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లు తెలిపాడు. అందులో తన వ్యక్తిగత విషయాలు, సరదా క్షణాలు, గుణపాఠాలు ఇలా ప్రతీది అభిమానులతో పంచుకునేందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసినట్లు వెల్లడించాడు. ప్రేక్షకుల ప్రేమ వల్లే తాను ఇంతదూరం వచ్చానని.. ఇప్పుడు యూట్యూబ్ జర్నీకి మీ అందరి సపోర్ట్ కావాలని పోస్ట్ పెట్టాడు.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

తాను బిగ్ బాస్ హౌస్ లో ఉండగా తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. తన గేమ్ నచ్చి ఓటు వేసిన వారికి జీవితాంతం రుణపడి ఉంటానని.. కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని.. తమ ఛానల్ కు సపోర్ట్ చేయాలని కోరాడు. దీంతో ఇప్పుడు కళ్యాణ్ పడాలకు నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల మా సంక్రాంతి వేడుకలలో పాల్గొన్న కళ్యాణ్ మరోసారి తనూజ పై ఉన్న ప్రేమను, గౌరవాన్ని బయటపెట్టాడు.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

Follow Us
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?