Viral Photo: దిమాక్ ఖరాబ్.. ఈ జీబ్రాల్లో ఒకటి తేడాగా ఉంది గురూ.. 10 సెకన్లలో కనిపెడితే మీరు తోపులే..

జీబ్రాస్ ముఖాలు 6 అడ్డు వరుసలు, 9 నిలువు వరుసలు ఉన్నాయి. 10 సెకన్లలోపు బేసి జీబ్రాను కనుగొనడానికి అన్ని అడ్డు వరుసలను, నిలువు వరుసలను క్షుణ్ణంగా చూడాలి. గమనించారా ?

Viral Photo: దిమాక్ ఖరాబ్.. ఈ జీబ్రాల్లో ఒకటి తేడాగా ఉంది గురూ.. 10 సెకన్లలో కనిపెడితే మీరు తోపులే..
Viral Photo
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 06, 2022 | 12:22 PM

ఎప్పటికప్పుడు మెదడుకు చిక్కు ప్రశ్నలు.. పజిల్స్, ఆటలు ఆడుకునేవారు చాలా మంది ఉంటారు. వారు చాలా ఉత్సాహంగా పజిల్స్ ఆడేందుకు ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇలాంటి గేమ్స్ మెదడును చాలా చురుకుగా ఉంచుతాయి. అంతేకాకుండా ఆత్మ విశ్వాసాన్ని కూడా పెంపొందిస్తాయి. అయితే ఇలాంటి పజిల్స్ ఆడేందుకు సమస్యను కాస్త భిన్నంగా.. క్షుణ్ణంగా విశ్లేషించాలి. అంత సులభంగా సమాధానం లభించదు. మెదడుతోపాటు మనసును కూడా ఏకాగ్రతతో ట్రై చేయాలి. ఇటీవల మెదడుకు పని చెప్పే ఇలాంటి పజిల్ ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా జీబ్రాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

పైన ఫోటోను చూశారు కదా.. అందులో ఓ జీబ్రా తేడా ఉంది. దానిని మీరు 10 సెకన్లలో గుర్తిస్తే మీరు నిజంగా తోపులే. మీరు అనుకున్నంత సులభం కాదండోయ్. జాగ్రత్తగా చూస్తే కానీ అర్థం కాదు. అయితే మీరు జీబ్రా తేడాగా ఉందంటే.. మరో కోణంలో కూడా ఆలోచించాలి గుర్తుపెట్టుకోండి.

Viral Photo

Viral Photo

జీబ్రాస్ ముఖాలు 6 అడ్డు వరుసలు, 9 నిలువు వరుసలు ఉన్నాయి. 10 సెకన్లలోపు బేసి జీబ్రాను కనుగొనడానికి అన్ని అడ్డు వరుసలను, నిలువు వరుసలను క్షుణ్ణంగా చూడాలి. గమనించారా ? అయితే మేమే చెప్పేస్తాము. తేడాగా ఉన్న జీబ్రా అడ్డు వరుస 6లో నిలువ వరుస 2లో ఉంది. గుర్తుపట్టండి.

ఇవి కూడా చదవండి

గమనించారా ? అడ్డు వరుస 6లో ఉన్న 2వ జీబ్రాను గమనించండి. ఆ జీబ్రా చారలు కాస్త వేరుగా ఉన్నాయి కదా. గుర్తుపట్టడం కష్టమే కదూ. ఇలాంటి కొన్ని పజిల్స్ సాల్వ్ చేయాలంటే మీకు గణిత నైపుణ్యాలు అవసరం లేదండి. కాస్త విభిన్నంగా ఆలోచించడం.. సమస్యను పరిశీలించడం తెలిసుండాలి. కేవలం ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయడానికి మెదడు.. మనసు ప్రశాంతంగా సమస్యపై నిమగ్నమై ఉండాలి.

Viral 1

Viral 1

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే