Viral Video: వరుడు తాళి కడుతుంటే.. మంగళ సూత్రం విసిరికొట్టిన వధువు… చివర్లో మాములు ట్విస్ట్ కాదు

ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుంది అంటే ఆ సందడి మాములుగా ఉండదు. చుట్టాలు, స్నేహితులు, అయినవారు, ఆప్తులతో మాములు కోలాహాలం ఉండదు.

Viral Video: వరుడు తాళి కడుతుంటే.. మంగళ సూత్రం విసిరికొట్టిన వధువు... చివర్లో మాములు ట్విస్ట్ కాదు
Bride Prank
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 25, 2021 | 8:51 PM

ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుంది అంటే ఆ సందడి మాములుగా ఉండదు. చుట్టాలు, స్నేహితులు, అయినవారు, ఆప్తులతో మాములు కోలాహాలం ఉండదు. ఇక పెళ్లి తంతు జరుగుతోన్న సమయంలో కూడా వధూవరుల మధ్య క్యూట్ మూమెంట్స్ చోటుచేసుకుంటాయి. తలంబ్రాల సమయంలో పోటీపడటం, కానుకలు తీసే సయయంలో పోటీ వంటివి లైఫ్ లాంగ్ బెస్ట్ మూమెంట్స్‌గా మిగిలిపోతాయి. అయితే తాజాగా ఓ పెళ్లిలో మాత్రం ఊహించని ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. తాళి కట్టబోతున్న వరుడు చేతిలో ఉన్న తాళిని తీసి నేలకేసి కొట్టి వెళ్ళిపోతుంది ఒక వధువు.

డైలీ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో పెళ్లి సమయంలో రికార్డయ్యే క్యూట్, ఎమోషనల్, ఫన్నీ వీడియోలు ఓ రేంజ్‌లో సర్కులేట్ అవుతుంటాయి. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో తెగ వైరల్ అవుతోంది.  ఆ సంఘటన పెళ్లికొడుకునే కాదు అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్య పరచింది.  ముహూర్తం సమయానికి పూజరి చెప్పాడన్ని తాళి తీసుకొని వధువు మెడలో కట్టడానికి లేచి నిలబడి కట్టబోతున్నాడు వరుడు. ఉన్నట్టుండి ఆ వధువు కోపంతో మంగళ సూత్రాన్ని నేలకేసి కొట్టి వెళ్ళిపోతుంది. అది చూసిన పెళ్లి కొడుకుతో పాటు అక్కడ ఉన్న జనాలందరూ షాక్‌కు గురయ్యారు. వధువు చేసిన ఈ పనికి కాసేపు అందర్నీ అయోమయంలోకి నెట్టింది. కోపంతో వేదిక నుంచి కాస్త ముందుకి వెళ్లి మళ్లీ తిరిగి బిగ్గరగా నవ్వుతూ వెనక్కి వస్తుంది. అప్పుడు అందరికీ అర్థం అవుతుంది వధువు కావాలని ప్రాంక్ చేసి పెళ్లికొడుకుతో సహా అందరిని ఫూల్స్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

Also Read:   ‘త్వరలో ఏపీ కేబినెట్‌లో మార్పులు.. వంద శాతం కొత్తవారే

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి కొత్తగా వచ్చిన అతిథి.. ఎవరో తెలుసా?

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే