వరుడుకు వధువు ఇచ్చిన అమూల్యమైన కానుక.. చూస్తే మీ కళ్లు కూడా చెమ్మగిల్లుతాయి

టీజే ఇంటికి వెళ్లి మీ కుటుంబానికి సంబంధించిన పాత వీడియోలు చూడాలని ఉందని తన వద్ద ఉన్న వీడియో టేపులను అడిగింది.. ఆ తర్వాత టీజేతో తన తల్లి ఉన్న వీడియోని..

వరుడుకు వధువు ఇచ్చిన అమూల్యమైన కానుక.. చూస్తే మీ కళ్లు కూడా చెమ్మగిల్లుతాయి
Special Video Montage
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 28, 2022 | 8:53 PM

Viral Video : చనిపోయిన తన భర్త తల్లిని గౌరవంగా స్మరించుకోవాలని భావించిన వధువు.. పెళ్లి రోజున ఎవరూ ఊహించని విధంగా తన కాబోయే భర్తకు సర్పైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చింది. అదేంటో తెలియాలంటే ఈ వీడియో కూడా చూడాల్సిందే. బహుశా ఈ వీడియో చూసిన ఎవరికైనా నోట మాటరాదంటే అతిశయోక్తి కాదు.. ఈ వీడియో జూలైలో Instagram ఖాతా seajayfilms లో షేర్ చేయబడింది. దీన్ని షేర్ చేసిన తర్వాత వర్త్‌ఫీడ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వైరల్ అవుతోంది.

వీడియోలో వరుడు టీజే హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు అతని తల్లి క్యాన్సర్‌తో మరణించింది. TJ కాబోయే భార్య ఎరిన్ తమ పెళ్లి రోజున TJ తల్లి స్మారక చిహ్నాన్ని సృష్టించడం ద్వారా గౌరవించాలని నిర్ణయించుకుంది. ఒకరోజు సెలవుదినం నాడు.. టీజే ఇంటికి వెళ్లి మీ కుటుంబానికి సంబంధించిన పాత వీడియోలు చూడాలని ఉందని తన వద్ద ఉన్న వీడియో టేపులను అడిగింది.. ఆ తర్వాత టీజేతో తన తల్లి ఉన్న వీడియోని ఎడిట్ చేసి మాంటేజ్ చేసి పెళ్లి రోజు చూపించింది. దాంతో అతడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. సగం బాధ సగం సంతోషంతో భార్యను హత్తుకున్నాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Worth Feed (@worthfeed)

ఈ వీడియోను 1.7 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 12,000 మంది దీన్ని లైక్ చేశారు. ఆమె ఆలోచనను నెటిజన్లు గౌరవిస్తున్నారు. ‘ఎవరికైనా కన్నీళ్లు తెప్పించడానికి ఇది చాలు అని ఒకరు చెప్పారు. ఇది చూసి ఆఫీసులో ఏడుస్తూ కూర్చున్నాను అని మరో వ్యక్తి చెప్పాడు. నీ ఛాయిస్ సరైనదే టీజే అని మరొకరు అన్నారు. మరో నెటిజన్‌ స్పందిస్తూ..ఆమె ఎంత దయగలది అన్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!