₹10 నోటుతో బర్గర్ షాప్‌లోకి.. చిరునవ్వుతో బయటకొచ్చిన చిన్నారి
కడుపులో ఆకలి మంట. ఎదురుగా బర్గర్ షాప్. వెంటనే లోపలికి వెళ్ళింది ఓ చిన్నారి. ఆకలికి తట్టుకోలేక అక్కడి కనిపించిందేదో ఆర్డర్ చేసింది. తన చేతిలో ఉన్న 10 రూపాయల నోటు తీసిచ్చింది.
కడుపులో ఆకలి మంట. ఎదురుగా బర్గర్ షాప్. వెంటనే లోపలికి వెళ్ళింది ఓ చిన్నారి. ఆకలికి తట్టుకోలేక అక్కడి కనిపించిందేదో ఆర్డర్ చేసింది. తన చేతిలో ఉన్న 10 రూపాయల నోటు తీసిచ్చింది. కానీ ఆమె ఆర్డర్ చేసింది బర్గర్. దాని ధర 90 రూపాయలు. అక్కడికి కొన్ని నిమిషాల తర్వాత చిరునవ్వులు చిందిస్తూ, చిట్టి చేతుల్లో ఇమడని బర్గర్‌ను తింటూ సంతోషంతో గెంతులేస్తూ బయటకొచ్చింది. ఇంతకీ లోపలేం జరిగిందో మనీశ్ బలానీ అనే వ్యక్తి తన లింక్డిన్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. నొయిడాలో బర్గర్ కింగ్ షాపులోకి వచ్చిన ఆ చిన్నారి 10 రూపాయలు అక్కడున్న సిబ్బంది చేతికిచ్చి బర్గర్ కావాలని కోరింది. 90 రూపాయల విలువైన బర్గర్ పదికి రాదని చెప్పేవారే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దాహంతో అల్లాడిన పిల్ల పెంగ్విన్.. వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు ఫిదా
ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్‌లో మెరిసిపోయిన బరాక్ ఒబామా !!
బాలకృష్ణ గొప్ప మనసు.. ఆ డబ్బులన్నీ వారికే.
Nagarjuna: చిక్కుల్లో నాగార్జున.. ఏపీ హైకోర్టు నుంచి నోటీసులు
Balakrishna: బూతు డైలాగ్ చెప్పి.. అందర్నీ షాక్ చేసిన బాలయ్య