దాహంతో అల్లాడిన పిల్ల పెంగ్విన్.. వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు ఫిదా
చాలా మం పక్షులను, జంతువులను ఎంతగానో ఇష్టపడుతుంటారు. కొన్ని సార్లు వాటిని చూడగానే ఎంతో ఎమోషనల్ అయిపోతుంటారు.
చాలా మం పక్షులను, జంతువులను ఎంతగానో ఇష్టపడుతుంటారు. కొన్ని సార్లు వాటిని చూడగానే ఎంతో ఎమోషనల్ అయిపోతుంటారు. తరచుగా పావురాలు వంటి పక్షులకు నీళ్లు, ఆహారాన్ని ఇవ్వడం, జంతువులకు తినుబండారాలు ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటారు. కొందరైతే రోడ్డు మీద తిరిగే కుక్కలను ఇంటికి తెచ్చి పెంచుకుంటూరు. పశుపక్ష్యాదులకు సేవ చేస్తే.. పుణ్యం వస్తుందంటారు. ఇలా చాలా మంది పక్షుల పైన జంతువులపైన ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక వీడియో ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది. అందులో ఓ పిల్ల పెంగ్విన్ దాహంతో అల్లాడుతోంది. అది గమనించిన ఓ వ్యక్తి.. తన దగ్గరున్న వాటర్ బాటిల్‌తో ఆ బుల్లి పక్షికి నీటిని అందించాడు. సరిగ్గా నిలబడటం కూడా రాని ఆ పిల్ల పెంగ్విన్.. కొద్దికొద్దిగా నీరు తాగుతూ.. దాహం తీర్చుకుంది. ఇందులో ఆ వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. కానీ ఆ వ్యక్తి చేసిన సాయం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగవైరల్‌గా మారింది. ఇలా ఈ వీడియోకి మంచి స్పందన లభిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్‌లో మెరిసిపోయిన బరాక్ ఒబామా !!
బాలకృష్ణ గొప్ప మనసు.. ఆ డబ్బులన్నీ వారికే.
Nagarjuna: చిక్కుల్లో నాగార్జున.. ఏపీ హైకోర్టు నుంచి నోటీసులు
Balakrishna: బూతు డైలాగ్ చెప్పి.. అందర్నీ షాక్ చేసిన బాలయ్య
లీకైన బింబిసార 2 స్టోరీ.. వారియర్‌గా యంగ్ టైగర్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

