ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్‌లో మెరిసిపోయిన బరాక్ ఒబామా !!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిపోయాడు. దీపావళి సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా ఇండియన్ ట్రెడిషనల్ డ్రస్ ధరించి అలరించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిపోయాడు. దీపావళి సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా ఇండియన్ ట్రెడిషనల్ డ్రస్ ధరించి అలరించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. దీపావళి ఫెస్టివల్ సందర్భంగా కొత్త బట్టల్లో మెరిసిపోతున్నారు అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు ఆ ఫోటోలో కింద హ్యాపీ దీపావళి అని కూడా రాశారు. నిజానికి ఆ ఫోటోలోని దృశ్యం నిజం కాదు. అవి మార్ఫింగ్ చేసిన ఫోటోలు. అయినా ఆ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకోవడమే కాదు, వాటిని చూసి ఆశ్చర్యపోయారు కూడా. ఎంతో అందంగా ఉన్న ఆ ఫోటోలు నెటిజన్లను కట్టిపడేశాయి. ఇదిలా ఉండగా అమెరికాలోని ప్రభుత్వ స్కూల్స్‌కి 2023 నుంచి దీపావళి పండుగ సందర్భంగా అధికారికంగా సెలవు ప్రకటించనుందట. అది కూడా జూన్ నెలలో వచ్చే మొదటి గురువారం జరుపుకునే వార్షికోత్సవాన్ని దీపావళిగా మార్చి సెలవు ప్రకటించనుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలకృష్ణ గొప్ప మనసు.. ఆ డబ్బులన్నీ వారికే.
Nagarjuna: చిక్కుల్లో నాగార్జున.. ఏపీ హైకోర్టు నుంచి నోటీసులు
Balakrishna: బూతు డైలాగ్ చెప్పి.. అందర్నీ షాక్ చేసిన బాలయ్య
లీకైన బింబిసార 2 స్టోరీ.. వారియర్‌గా యంగ్ టైగర్
RGV: పవన్ పై జగన్ చేసే పోరులో.. ఆయుధంగా ఆర్జీవీ
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

