RGV: పవన్ పై జగన్ చేసే పోరులో.. ఆయుధంగా ఆర్జీవీ
రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎదుర్కోడానికి... ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడానికి సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించడం... కామన్. ప్రత్యర్థుల ఎత్తుకు పై ఎత్తు వేయడం..
రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎదుర్కోడానికి… ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడానికి సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించడం… కామన్. ప్రత్యర్థుల ఎత్తుకు పై ఎత్తు వేయడం.. మరీ మరీ కామన్. అయితే ఇప్పుడు ఇదే పని చేసేందుకు రెడీ అవుతున్నారు ఏపీ సీఎం జగన్. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా దూసుకుపొతున్న జనసేనాని నిలవరించేందుకు.. ఓ మాస్టర్ ప్లాను కూడా రెడీ చేశారు. ఏకంగా స్టార్ డైరెక్టర్ ఆర్జీవీనే పవన్ పై ఓ గురిబెట్టబోతున్నారు. పవన్ ఫేమ్ డ్యామేజ్ చేసేలా ఆయనతో ఓ సినిమాను చేయించబోతున్నారు. ఎస్ ! ఎప్పుడూ కాంట్రవర్సియల్ కామెంట్స్ తో.. అర్థరాత్రి ట్వీట్లతో నానా హంగామా చేసే ఆర్జీవీని.. జగన్ ఓ ఆయుధంలా పవన్ పైకి సంధించబోతున్నారట. జనసేనానీకి వ్యతిరేకంగా… ఆయన ఫేమ్ అండ్ నేమ్ తగ్గించేలా ఓ సినిమా ప్లాన్ చేయాలని… ఆర్జీవీకి ఆర్డర్ వేశారట జగన్. అందుకోసం భారీ రెమ్యూనరేషన్ ను కూడా ఆర్జీవీకి ఆఫర్ చేశారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Puri Jagannadh: పోలీస్ ప్టేషన్లో పూరీ !! అసలు ఏం జరిగిందంటే ??
అలీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం.. ఏంటంటే ??
TOP 9 ET News: పూరీ ఇంటి చుట్టూ పోలీసులు || బిగ్ బాస్‌కు పులిస్టాప్!
Digital News Round Up: లండన్ వీధుల్లో మహేశ్‌బాబు | సూపర్ మార్కెట్లో ఎలుగుబంటి.. లైవ్ వీడియో
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

