TOP 9 ET News: పూరీ ఇంటి చుట్టూ పోలీసులు || బిగ్ బాస్‌కు పులిస్టాప్!
ఎప్పటి నుంచో అనుకున్నట్టే... ఏపీ ప్రభుత్వం కమెడియన్ అలీకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారిడిగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఎప్పటి నుంచో అనుకున్నట్టే… ఏపీ ప్రభుత్వం కమెడియన్ అలీకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారిడిగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదివిలో అలీ రెండు సంవత్సరాలు కొనసాగనున్నారని ఆ ఉత్తర్వులలో పేర్కొంది జగన్ సర్కార్. మానవత్వం మరిచిన వేళ.. పెళ్లి బంధం బలహీనమైన వేళ… సొంత భార్యపైకే కారు ఎక్కించాడు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమల్ కిషోర్. పైకి ఎక్కించడమే కాదు.. కనీసం వెనక్కి తిరిగి చూడకుండా… అత్యంత కర్కషంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అనుమానమే ఈయన చేత ఇంతటి అఘాయిత్యానికి పాల్పడేలా చేసిందనేది పోలీస్ రిపోర్ట్. జూనియర్ ఎన్టీఆర్ తో యాక్ట్ చేయాలని ఉందన్నారు జాన్వీ కపూర్. కాని సరైన అవకాశాలు రాకపోవడంతో.. అది ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. అంతేకాదు తనకు తన తల్లిలా.. సౌత్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తా అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital News Round Up: లండన్ వీధుల్లో మహేశ్‌బాబు | సూపర్ మార్కెట్లో ఎలుగుబంటి.. లైవ్ వీడియో
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

