అలీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం.. ఏంటంటే ??
ఎప్పటి నుంచో అనుకున్నట్టే... ఏపీ ప్రభుత్వం కమెడియన్ అలీకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారిడిగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఎప్పటి నుంచో అనుకున్నట్టే… ఏపీ ప్రభుత్వం కమెడియన్ అలీకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారిడిగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎప్పటి నుంచో వైసీపీ పార్టీలోనే కొనసాగుతున్నారు అలీ. కొనసాగడమే కాదు.. గత ఎన్నికల్లో జగన్ తరుపున ప్రచారం కూడా చేశారు. దానికి తోడు వీలైనప్పుడల్లా… జగన్ ఇంటికి వెళ్లి మరీ కలుస్తుంటారు. ఆ క్రమంలోనే అలీని రాజ్య సభ ఎంపీగా చేస్తున్నారనే టాక్ బలంగా నడిచింది. కాని అనూహ్యంగా ఈయన పేరు లిస్టు నుంచి మాయమైంది. ఇక ఇప్పుడు అదే అలీని మీడియా సలహాదారుడిగా చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. ఈ పదివిలో అలీ రెండు సంవత్సరాలు కొనసాగనున్నారని కోట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: పూరీ ఇంటి చుట్టూ పోలీసులు || బిగ్ బాస్‌కు పులిస్టాప్!
Digital News Round Up: లండన్ వీధుల్లో మహేశ్‌బాబు | సూపర్ మార్కెట్లో ఎలుగుబంటి.. లైవ్ వీడియో
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

