Puri Jagannadh: పోలీస్ ప్టేషన్లో పూరీ !! అసలు ఏం జరిగిందంటే ??
ఓ కాల్ రికార్డ్‌తో నిన్న మొన్నటి వరకు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ గా మారిన పూరీ జగన్నాథ్ మరో అడుగను ముందుకు వేశారు. తాజాగా ఇదే ఇష్యూ పై పోలీస్ స్టేషన్ గడప తొక్కారు.
ఓ కాల్ రికార్డ్‌తో నిన్న మొన్నటి వరకు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ గా మారిన పూరీ జగన్నాథ్ మరో అడుగను ముందుకు వేశారు. తాజాగా ఇదే ఇష్యూ పై పోలీస్ స్టేషన్ గడప తొక్కారు. ఇక లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లందరూ తన ఆఫీస్ ఎదుట దర్నా చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న పూరీ.. ఇదే విషయంగా వారితో మాట్లాడారు. డబ్బులు ఇస్తా అని వాయిదా పెట్టినా.. ఇలా చేయడం ఏం బాలేదంటూనే…తన పరువు తీయడానికి ప్రయత్నిస్తే.. ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదన్నారు. ఇక ఈ విషయం అంతటా హాట్ టాపిక్ గా మారడంతో.. తాజాగా తనను వేధిస్తున్న డిస్ట్రిబ్యూటర్లపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హింసకు పాల్పడేందుకు కుట్ర చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు పూరీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అలీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం.. ఏంటంటే ??
TOP 9 ET News: పూరీ ఇంటి చుట్టూ పోలీసులు || బిగ్ బాస్‌కు పులిస్టాప్!
Digital News Round Up: లండన్ వీధుల్లో మహేశ్‌బాబు | సూపర్ మార్కెట్లో ఎలుగుబంటి.. లైవ్ వీడియో
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

