Balakrishna: బూతు డైలాగ్ చెప్పి.. అందర్నీ షాక్ చేసిన బాలయ్య
సినిమా డైలాగుల్లో బూతులు రాయడం.. వాటిని స్టార్ హీరోల చేత చెప్పించడం.. ఎట్ ప్రజెంట్ టాలీవుడ్ లో ట్రెండ్ అయిపోయింది. ఇక ఈ ట్రెండ్‌కు తగ్గట్టే.. యంగ్ మేకర్స్ కూడా..
సినిమా డైలాగుల్లో బూతులు రాయడం.. వాటిని స్టార్ హీరోల చేత చెప్పించడం.. ఎట్ ప్రజెంట్ టాలీవుడ్ లో ట్రెండ్ అయిపోయింది. ఇక ఈ ట్రెండ్‌కు తగ్గట్టే.. యంగ్ మేకర్స్ కూడా.. బూతులే తోనే డైలాగులు రాసుకోవడం కామన్ అయిపోయింది. అయితే ఇప్పుడు అలాంటి ఓ డైలాగ్‌నే.. బాలయ్య షోలో చెప్పడం.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొందరు షాకయ్యేలా… మరి కొందరు క్రేజీగా ఫీలయ్యేలా చేస్తోంది. ఎస్ ! ఎప్పుడూ పవర్ ఫుల్ డైలాగులు చెప్పే బాలయ్య.., ఎట్ ప్రజెంట్ ఓ బూతు డైలాగ్ చెప్పి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. వైరల్ అవ్వడమే కాదు.. అందర్నీ ఒక్కసారిగా షాక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లీకైన బింబిసార 2 స్టోరీ.. వారియర్‌గా యంగ్ టైగర్
RGV: పవన్ పై జగన్ చేసే పోరులో.. ఆయుధంగా ఆర్జీవీ
Puri Jagannadh: పోలీస్ ప్టేషన్లో పూరీ !! అసలు ఏం జరిగిందంటే ??
అలీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం.. ఏంటంటే ??
TOP 9 ET News: పూరీ ఇంటి చుట్టూ పోలీసులు || బిగ్ బాస్‌కు పులిస్టాప్!
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో

