లీకైన బింబిసార 2 స్టోరీ.. వారియర్‌గా యంగ్ టైగర్
'బింబిసార' క్రియేట్ చేసిన సెన్సేషన్‌ను మరిచిపోకముందే... ఈ సెన్సేషన్‌ను మరో సారి రిపీట్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు హీరో కల్యాణ్ రామ్ అండ్ టీం.
‘బింబిసార’ క్రియేట్ చేసిన సెన్సేషన్‌ను మరిచిపోకముందే… ఈ సెన్సేషన్‌ను మరో సారి రిపీట్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు హీరో కల్యాణ్ రామ్ అండ్ టీం. రెడీ అయిపోవడమే కాదు.. ఈ సారి తన తమ్ముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కూడా… తనతో పాటు మన ముందుకు తీసుకురాబోతున్నారు. సూపర్ డూపర్ హిట్ బింబిసారకు సీక్వెల్‌ను అతి త్వరలో తీసుకువస్తున్నారు. బింబిసార రిలీజ్ నుంచే చెబుతున్న ఈ మూవీకి సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు కళ్యాణ్ రామ్. మరింత భారీగా… మరింత లావిష్‌గా… పాన్ ఇండియన్ రేంజ్‌లో ఈ సారి తెరకెక్కించతోతున్నారు. దానికి తోడు నందమూరి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేలా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఈ సినిమాలో నటింపజేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RGV: పవన్ పై జగన్ చేసే పోరులో.. ఆయుధంగా ఆర్జీవీ
Puri Jagannadh: పోలీస్ ప్టేషన్లో పూరీ !! అసలు ఏం జరిగిందంటే ??
అలీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం.. ఏంటంటే ??
TOP 9 ET News: పూరీ ఇంటి చుట్టూ పోలీసులు || బిగ్ బాస్‌కు పులిస్టాప్!
Digital News Round Up: లండన్ వీధుల్లో మహేశ్‌బాబు | సూపర్ మార్కెట్లో ఎలుగుబంటి.. లైవ్ వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

