బాలకృష్ణ గొప్ప మనసు.. ఆ డబ్బులన్నీ వారికే.
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అటు ఓటీటీలో అన్‌స్టాపబుల్ అంటూ దూసుకుపోతున్నారు.
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అటు ఓటీటీలో అన్‌స్టాపబుల్ అంటూ దూసుకుపోతున్నారు. అంతేకాదు ఇటీవలే అడ్వర్టైజింగ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ తొలి కమర్షియల్ యాడ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చేసింది. లీడింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు బాలయ్య బాబు. ఈ టాలెంటెడ్ హీరో సినిమాటిక్ స్టైల్‌లో 116 పారామౌంట్ వెంచర్‌ను ప్రమోట్ చేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ఆహా టాక్ షోతో అభిమానులకు వినోదాన్ని పంచుతూ ఓటీటీ ప్రపంచంలో తన మార్కును క్రియేట్ చేస్తున్న బాలకృష్ణ.. కమర్షియల్ టచ్ ఇస్తూ తొలిసారి యాడ్‌లో కూడా కనిపిస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే, సినిమాలతో పాటు రాజకీయాలు, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే బాలకృష్ణ.. మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అండ్ హాస్పిటల్ ద్వారా బాలకృష్ణ ఇప్పటికే ఎంతోమంది పేదలకు సేవలందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nagarjuna: చిక్కుల్లో నాగార్జున.. ఏపీ హైకోర్టు నుంచి నోటీసులు
Balakrishna: బూతు డైలాగ్ చెప్పి.. అందర్నీ షాక్ చేసిన బాలయ్య
లీకైన బింబిసార 2 స్టోరీ.. వారియర్‌గా యంగ్ టైగర్
RGV: పవన్ పై జగన్ చేసే పోరులో.. ఆయుధంగా ఆర్జీవీ
Puri Jagannadh: పోలీస్ ప్టేషన్లో పూరీ !! అసలు ఏం జరిగిందంటే ??
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

