AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: లైక్స్ కోసం ఇంత దిగజారాలా.. ఇన్‌‌స్టాలో ఫస్ట్‌ నైట్ వీడియో.. మరి నెటిజన్లు ఊరుకుంటారా?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి జనాల్లో పిచ్చి బాగా ముదిరిపోయింది. లైకుల కోసం దిగజారిపోయి మరీ..

Viral Video: లైక్స్ కోసం ఇంత దిగజారాలా.. ఇన్‌‌స్టాలో ఫస్ట్‌ నైట్ వీడియో.. మరి నెటిజన్లు ఊరుకుంటారా?
Viral Video
Ravi Kiran
|

Updated on: Feb 07, 2023 | 6:54 PM

Share

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి జనాల్లో పిచ్చి బాగా ముదిరిపోయింది. లైకుల కోసం దిగజారిపోయి మరీ విచ్చలవిడి కంటెంట్‌ను షేర్ చేసి నవ్వులపాలవుతున్నారు. మొత్తం అందరూ కూడా ఇలా ఉన్నారని చెప్పలేం. కొందరు సందేశాత్మక వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తే.. మరికొందరు పోస్ట్ చేసినవి నెటిజన్లకు ఆగ్రహం తెప్పించేలా ఉంటాయి. సరిగ్గా ఇందుకు నిదర్శనంగా నిలిచే ఓ వీడియోను నవ వధూవరులు ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు అది కాస్తా వైరల్‌గా మారింది.

సాధారణంగా నాలుగు గోడల మధ్య జరిగే విషయాలు బయట ఎవ్వరికీ తెలియకూడదని దంపతులు భావిస్తారు. అయితే ఈ నూతన వధూవరులకు శోభనం గదిలోకి ఎంటర్ కాగానే ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది. వెంటనే మొబైల్ తీసి రికార్డు చేయడం మొదలుపెట్టారు. వారి ముచ్చట, ముద్దుమురిపాలు, దుస్తులు మార్చుకోవడం ఇలా అన్ని కూడా మొబైల్‌లో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా శోభనం దృశ్యాలను రికార్డు చేయడం ఏంటని కొందరు మండిపడుతుంటే.. మరికొందరు ఇది సరైన పద్దతి కాదని.. పిచ్చి పీక్స్‌కు చేరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?
అగార్కర్ మార్క్ సెలక్షన్..అక్షర్ పటేల్‎కు ఊహించని ప్రమోషన్
అగార్కర్ మార్క్ సెలక్షన్..అక్షర్ పటేల్‎కు ఊహించని ప్రమోషన్