AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: మీ ఐ పవర్‌ షార్ప్‌ అనే ఫీలింగ్‌లో ఉన్నారా.? ఈ ఫొటోలో ‘LARG’ పదాన్ని కనిపెట్టండి చూద్దాం..

సోషల్‌ మీడియాలో విస్తృతి పెరిగిన తర్వాత ఎన్నో రకాల అంశాలు ట్రెండింగ్‌ అవుతున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి న్యూస్‌ వరకు అన్నింటికీ ఇప్పుడు సోషల్‌ మీడియానే కేరాఫ్‌ అడ్రస్‌. ఇలా నెట్టింట ట్రెండింగ్‌లో ఉంటోన్న అంశాల్లో ఆప్టికల్ ఇల్యూజన్‌...

Optical Illusion: మీ ఐ పవర్‌ షార్ప్‌ అనే ఫీలింగ్‌లో ఉన్నారా.? ఈ ఫొటోలో 'LARG' పదాన్ని కనిపెట్టండి చూద్దాం..
Narender Vaitla
|

Updated on: Feb 07, 2023 | 8:31 PM

Share

సోషల్‌ మీడియాలో విస్తృతి పెరిగిన తర్వాత ఎన్నో రకాల అంశాలు ట్రెండింగ్‌ అవుతున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి న్యూస్‌ వరకు అన్నింటికీ ఇప్పుడు సోషల్‌ మీడియానే కేరాఫ్‌ అడ్రస్‌. ఇలా నెట్టింట ట్రెండింగ్‌లో ఉంటోన్న అంశాల్లో ఆప్టికల్ ఇల్యూజన్‌ ఒకటి. మెదడుకు మేత పెట్టే ఇలాంటి బ్రెయిన్‌ టీజర్‌లకు ఇప్పుడు సోషల్‌ మీడియా కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది.

మెదడుకు మేత మాత్రమే కాదు, కంటికి పరీక్ష పెట్టే ఫొటోలు కూడా నెట్టింట సందడి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెటిజన్లను కన్ఫ్యూజ్‌కు గురి చేస్తోంది. పైన ఫొటో చూడగానే మీకు ఏ పదం కనిపిస్తుంది. ఏముంది ‘లార్జ్‌’ అంటారా.? అయితే ఓసారి క్షుణ్నంగా గమనించండి అందులో స్పెలింగ్‌ లార్జ్‌ కాదు. ‘LARGE’ ఉండాల్సిన చోట ‘LAGRE’ అనే స్లెపింగ్ ఉంది. కానీ అందులో ఒక చోట సరైన స్పెలింగ్‌ ఉంది.

Optical Illusion

ఆ సరైన స్పెలింగ్ ఎక్కడ ఉందో కనిపెట్టడమే ఈ బ్రెయిన్‌ టీజర్‌ ముఖ్య ఉద్దేశం. సోషల్‌ మీడియాలో ఈ పోస్ట్‌ చేసి పది సెకండ్లలో కరెక్ట్‌ స్పెలింగ్‌ ఉన్న చోటును గుర్తిస్తే మీ ఐ పవర్‌ సూపర్‌ అనే క్యాప్షన్‌ను జోడించారు. మరి మీకు సమాధానం కనిపించిందా..? ఎక్కడ చూసినా ‘LAGRE’ అనే పదం కనిపిస్తోంది అంటారా.? ఓసారి లెఫ్ట్‌ సైడ్‌ జాగ్రత్తగా గమనించండి. సెకండ్‌ రోలో నాలుగో వర్డ్‌ను చూడండి. సరైన పదం కనిపిస్తుంది. ఇప్పటికీ గుర్తు పట్టలేకపోతే సరైన ఆన్సర్‌ కోసం కింద చూడండి.

Optical Illusion 1

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ