Funny Video: గుండుపై హెయిర్‌కట్ చేయమన్న కస్టమర్.. ఖంగుతిన్న బార్బర్.. ఆపై ఏం జరిగిందో మీరే చూడండి..

గుండు చేయించుకున్న ఒక వ్యక్తి బార్బర్ వద్దకు వెళ్లి హెయిర్ కట్ చేయమని కూర్చుంటాడు. కస్టమర్‌కు సాదర మర్యాదలు చేసి హెయిర్ కట్ చేద్దామని అతని..

Funny Video: గుండుపై హెయిర్‌కట్ చేయమన్న కస్టమర్.. ఖంగుతిన్న బార్బర్.. ఆపై ఏం జరిగిందో మీరే చూడండి..
Bald Man And Barber
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 25, 2023 | 12:01 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది వయసుతో పనిలేకుండా రకరకాల హెయిర్‌కట్స్ చేయించుకుంటున్నారు. అలాగే నైపుణ్యం కలిగిన బార్బర్స్‌కు కూడా కొదువ లేదు. మీరు హెయిర్‌కట్స్, హెయిర్ స్టైల్స్‌కు సంబంధించిన పలు వీడియోలను ఈ పాటికే సోషల్ మీడియాలో అనేకం చూసి ఉంటారు. ఆపై చూసిన స్టైల్స్ మీరూ చేయించుకోవాలని అనుకోవడం లేదా ఇతరులకు సజెస్ట్ చేయడం వంటివి చేసి ఉంటారు. అయితే ప్రస్తుతం హెయిర్‌కట్ విషయంలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే ‘నవ్వి నవ్వి డొక్కల్లో నొప్పి వస్తుంది బాబోయ్’ అని చేతులేత్తేస్తారు.

అసలు ఆ వీడియోలో ఏముందంటే గుండు చేయించుకున్న ఒక వ్యక్తి బార్బర్ వద్దకు వెళ్లి హెయిర్ కట్ చేయమని కూర్చుంటాడు. కస్టమర్‌కు సాదర మర్యాదలు చేసి హెయిర్ కట్ చేద్దామని అతని తలపై ఉన్నపాగాను తీసి చూడగా గుండు కనిపిస్తుంది.దీంతో తనతోనే జోకులా అని బార్బర్.. ఆ కస్టమర్‌ తల మీద ఒక్కటి ఇచ్చుకున్నాడు. ఇక అక్కడే ఉండి దీనంతటికి సంబంధించిన వీడియోను షూట్ చేస్తున్న వ్యక్తి ఈ దృశ్యాన్ని చూసి నవ్వలేకపోతున్నాడంటేనే అర్థం చేసుకోవాలి ఆ సన్నివేశాన్ని.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.. 

కాగా,  royal_writes06 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోలో మనం ఈ దృశ్యాలను చూడవచ్చు. ఇక ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 12 వేల మంది వీక్షించారు. అంతేకాక ఈ వీడియోకు సుమారు 5 వందల లైకులు కూడా వచ్చాయి. ఇక ఈ వీడియోకు నెటిజన్లు తమ తమ స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు లాఫింగ్ ఎమోజీలను పెడుతుండగా ఒక నెటిజన్ ‘తన కస్టమర్‌కు కావలసిన హెయిర్‌కట్ చేయడంలో ఆ బార్బర్ విఫలమయ్యాడ’ని కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే