- Telugu News Photo Gallery Cricket photos IPL 2023 here are the Names of captains of all IPL teams check here for full list in Telugu
IPL 2023 Captains: ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆడబోతున్న జట్లు, వాటి సారథుల వివరాలివే..
వచ్చే నెల అంటే మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ 16 ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ తమ తమ సారథులను, జట్లను సిద్ధం చేసుకున్నాయి.
Updated on: Feb 25, 2023 | 7:19 AM

ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది. ఈ పాటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ తమ జట్లను సిద్ధం చేసుకోవడమే కాక వాటిని నడిపించే సారథులను కూడా ఎన్నుకున్నాయి. అయితే ఐపీఎల్ 15వ సీజన్ టోర్నీలో కోల్‌కతా నైత్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు లీగ్ దూరంగా ఉండనున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన అతని స్థానంలో జట్టులోని నితిష్ రాణాను కెప్టెన్‌గా నియమించింది టీమ్ ఫ్రాంచైజీ. మరి ఈ క్రమంలో ఐపీఎల్ టోర్నీలో ఏ టీమ్‌ను ఏ సారథి నడిపిస్తున్నాడో ఇప్పుడు చూద్దాం..

4. హార్దిక్ పాండ్యా- గుజరాత్ టైటాన్స్

2. ఎంఎస్ ధోని- చెన్నై సూపర్ కింగ్స్

1. రోహిత్ శర్మ- ముంబై ఇండియన్స్

3. ఫాఫ్ డు ప్లెసిస్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

శ్రేయాస్ అయ్యర్- కోల్‌కతా నైట్ రైడర్స్

5. కేఎల్ రాహుల్ - లక్నో సూపర్ జెయింట్స్

6. సంజు శాంసన్- రాజస్థాన్ రాయల్స్

7. శిఖర్ ధావన్- పంజాబ్ కింగ్స్

8. డేవిడ్ వార్నర్- ఢిల్లీ క్యాపిటల్స్

9. ఐడెన్ మార్క్రామ్ - సన్‌రైజర్స్ హైదరాబాద్




