Rohit Sharma and Virat Kohli: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా కాలంగా టీమిండియాకు ముఖ్యమైన ఆటగాళ్లుగా మారారు. ఇద్దరు ఆటగాళ్లు జట్టుకు ఎంతో సహకారం అందించారు. ప్రస్తుతం రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, కోహ్లీ బ్యాట్‌తో సహకారం అందిస్తున్నాడు. రోహిత్ శర్మ 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా, విరాట్ కోహ్లీ 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. గత 10 ఏళ్లలో (ఫిబ్రవరి 23, 2013 నుంచి ఫిబ్రవరి 24, 2023 వరకు) టీమిండియాకు వీరిద్దరూ ఎలాంటి సహకారం ఉందో తెలుసుకుందాం..