Viral Video: జడేజా స్టైల్‌ని ఫాలో అవుతున్న ఏనుగు పిల్ల.. ఫిదా అవుతున్న నెటిజన్లు

కొన్ని సార్లు జంతువులు చేసే పనులు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలో నిత్యం సోషల్ మీడియాలో మనకు వేల సంఖ్యల్లో తారసపడుతూ ఉంటాయి.

Viral Video: జడేజా స్టైల్‌ని ఫాలో అవుతున్న ఏనుగు పిల్ల.. ఫిదా అవుతున్న నెటిజన్లు
Jadeja
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 08, 2022 | 6:40 AM

Viral Video: కొన్ని సార్లు జంతువులు చేసే పనులు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలో నిత్యం సోషల్ మీడియాలో మనకు వేల సంఖ్యల్లో తారసపడుతూ ఉంటాయి. కొన్ని జంతువులు అచ్చం మనుషులు చేసినట్టే చేస్తూ ఉంటాయి. తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ ఏనుగు మన స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజాను ఇమిటేట్ చేసింది. ఏనుగు జడేజాను ఇమిటేట్ చేయడం ఏంటా అని అనుకుంటున్నారా.. నిజం అచ్చం జడేజా లానే ఈ ఏనుగు కూడా చేసింది. అది చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇంతకు ఆ ఏనుగు ఏం చేసిందంటే..

జడేజా క్రికెట్ లో వికెట్ తీసినప్పుడు కానీ సెంచరీలు లేదా హాఫ్ సెంచరీలు కొట్టినప్పుడు కానీ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇలానే ఒకానొక సమయంలో జడేజా 50 పరుగులు సాధించిన తర్వాత బ్యాట్ ను కత్తి సాములా తిప్పాడు.ఈ స్టైల్ క్రికెట్ ప్రేమికులకు కూడా బాగా నచ్చింది. మరియు చాలా మంది అభిమానులు అతనిని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఓ ఏనుగు జడేజా స్టైల్‌ని ఫాలో అవుతోంది. అలాంటి ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఈ  వైరల్ వీడియోలో  ఏనుగు తొండాన్ని జడేజా స్టైల్‌తో  పోల్చుతున్నారు నెటిజన్లు. కారణం ఏంటో మీరే చూడండి..

ఈ వీడియో క్రికెట్ వీడియోస్ అనే  ట్విట్టర్ పేజీ ద్వారా షేర్ చేయబడింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 18.9 మిలియన్లకు పైగా వ్యూస్ అలాగే అనేక లైక్‌లు వచ్చాయి. ఏది ఏమైనా ఈ ఏనుగు వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Viral Video: పెళ్లి పీఠలపైనే బోరుమన్న నవదంపతులు.. ఎందుకలా చేశారో తెలిస్తే అవాక్కవుతారు..!

Viral Video: స్టైలిష్‌గా డ్రైవింగ్ చేసి ఫేమస్ అవ్వాలనుకున్న ముద్దుగుమ్మలు.. కట్‌ చేస్తే సీన్ రివర్స్..

Viral Video: ద్యావుడా.! ఈ పిల్లతో కథ వేరుంటది.. అమ్మడి విన్యాసం చూస్తే ఫ్యూజులు ఔటే.!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!