Viral Video: స్టైలిష్‌గా డ్రైవింగ్ చేసి ఫేమస్ అవ్వాలనుకున్న ముద్దుగుమ్మలు.. కట్‌ చేస్తే సీన్ రివర్స్..

Girl Car Driving: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ కారుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video: స్టైలిష్‌గా డ్రైవింగ్ చేసి ఫేమస్ అవ్వాలనుకున్న ముద్దుగుమ్మలు.. కట్‌ చేస్తే సీన్ రివర్స్..
Viral News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 07, 2022 | 7:42 PM

Girl Car Driving: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ కారుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వాస్తవానికి రోడ్డుపై నడిచేటప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా లేకపోవడం వల్ల.. నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయనేది వాస్తవం. ప్రపంచంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 11 శాతం ప్రమాదాలు భారతదేశంలోనే జరుగుతున్నాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే.. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట (social media) బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో (Viral Video) చూస్తే మీరు కూడా మొదట ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. అసాధారణ పరిస్థితుల్లో కూడా కారును నడిపిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. కానీ అంతలోనే సీన్ రివర్స్ కావడంతో అందరూ నవ్వుకుంటున్నారు.

ఘాట్ రోడ్డులో ఓ కారు డ్రైవర్ కొంచెం మార్గంలోనే డ్రైవింగ్ చేయడం వీడియోలో చూడవచ్చు. మినీ వ్యాన్ ముందు ఉండటంతో కారును అలా నడిపారని అర్ధమవుతుంది. కానీ కారు అలా ముందుకు వెళ్లిన తర్వాత బోల్తా పడుతుంది. ఆ తర్వాత అందులో నుంచి ఓ అమ్మాయి బయటకు వస్తుంది. తర్వాత ఇంకొక యువతి కూడా బయటకు వస్తుంది. వాస్తవానికి ఓ యువతి కారు నడుపుతోంది. అక్కడ రోడ్డు మీద ఉన్న వ్యక్తులు కూడా వారిని కారులోనుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వైరల్ వీడియో..

View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

ఈ వీడియో మొదట్లో చాలా ఆశ్చర్యంగా ఉంది.. కానీ చివరి వరకు చూస్తే నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో bhutni_ke_memes యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: యుద్ధం మమ్మల్ని విడదీయలేదు.. రణ క్షేత్రంలోనే ఒక్కటైన ఉక్రెయిన్ ప్రేమ జంట.. వీడియో

Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో ఒక గూడ్లగూబ దాగి ఉంది.. కనిపెడితే మీరే జీనియస్..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..