AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో ఒక గూడ్లగూబ దాగి ఉంది.. కనిపెడితే మీరే జీనియస్..

మన కళ్లు మనల్ని మోసం చేస్తాయి.. ఇది అందరికి తెలిసిన కామన్ విషయమే.. ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్లుగా కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది.

Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో ఒక గూడ్లగూబ దాగి ఉంది.. కనిపెడితే మీరే జీనియస్..
Viral
Rajitha Chanti
|

Updated on: Mar 07, 2022 | 7:00 PM

Share

మన కళ్లు మనల్ని మోసం చేస్తాయి.. ఇది అందరికి తెలిసిన కామన్ విషయమే.. ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్లుగా కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. దూరంగా భూమి ఆకాశం.. కలిసిపోయినట్లుగా కనిపిస్తుంటుంది కదూ.. అలాగే ఓకే చోట అన్ని వస్తువులు కలిసిపోయినట్లుగా ఉన్నప్పుడు.. కావాల్సిన వస్తువును గుర్తించడంలోనూ పోరపాట్లు చేస్తుంటాము.. ఇప్పుడు ఇలాంటి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు నెట్టింట్లో పజిల్ ఫోటోస్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందులో దాగి ఉన్న వస్తువులు.. జంతువులను గుర్తించేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మరి మీరు కూడా ఆ పజిల్ గేమ్ ఎంటో చూస్తారా ?..

పైన ఫోటో ఉంది కదా.. అందులో ఓ గుడ్ల గూబ దాగి ఉంది. దానిని కనిపెట్టేందుకు నెటిజన్స్ తెగ తంటాలు పడుతున్నారు. మీరు చూస్తున్నారు కదా.. పైన ఫోటోలో ఉన్న గూడ్ల గూబను కనిపెడితే మీరే జీనియస్. చెట్టు కొమ్మ ఎండిపోయిన చిన్న చిన్న కొమ్మల మధ్య ఆ గూడ్ల గూబ దాగి ఉంది. కాసేపు పరీక్షగా చూస్తే దానిని మీరే కనిపెట్టవచ్చు..అందుకు కాస్త మీ మెదడుకు.. కళ్లకు పని చెప్పాల్సి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. కనిపెట్టండి.

Also Read: Akhil Agent: అఖిల్ సినిమాలో మాలీవుడ్ మెగాస్టార్.. ఏజెంట్ మూవీ నుంచి స్పెషల్ సర్‏ప్రైజ్..

సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జీవో జారీ అయ్యేది ఎప్పుడంటే..

Prabhas: సినిమా టికెట్ ధరలపై స్పందించిన ప్రభాస్.. ఏపీ ప్రభుత్వం అలా చేస్తే సంతోషిస్తామంటూ..

Nithiin: నితిన్ సినిమాలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. మాచర్ల నియోజక వర్గంలో స్పెషల్ సాంగ్ ?..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్