Viral Video: పెళ్లి పీఠలపైనే బోరుమన్న నవదంపతులు.. ఎందుకలా చేశారో తెలిస్తే అవాక్కవుతారు..!

మన దేశంలో పెళ్లి అంటే ఎన్నో సంప్రదాయాలు ఉంటాయి. అలాగే పెళ్లికి ఇచ్చే ప్రాదాన్యత కూడా ఎక్కువే. పెళ్లితో ఇద్దరు మనుషులు మాత్రమే కాదు.

Viral Video: పెళ్లి పీఠలపైనే బోరుమన్న నవదంపతులు.. ఎందుకలా చేశారో తెలిస్తే అవాక్కవుతారు..!
Wedding
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 07, 2022 | 8:53 PM

మన దేశంలో పెళ్లి అంటే ఎన్నో సంప్రదాయాలు ఉంటాయి. అలాగే పెళ్లికి ఇచ్చే ప్రాదాన్యత కూడా ఎక్కువే. పెళ్లితో ఇద్దరు మనుషులు మాత్రమే కాదు.. రెండు కుటుంబాలు ఒక్కటిగా కలవడం. అందుకే ఎంతో సంతోషంగా.. బంధుమిత్రుల మధ్య ఘనంగా పెళ్లి వేడుకను జరుపుతుంటారు. ఇక పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకునే వారి సంతోషం గురించి ప్రత్యేకంగా చెప్పగలమా.. ఎంతో కష్టపడి తమ ప్రేమను పెళ్లి పీటలపైకి తీసుకువచ్చే జంటలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ క్షణం వారి జీవితంలోనే అత్యంత ప్రత్యేకం. తాము కోరుకున్నట్టుగానే వారి పెళ్లి జరుగుతుందనే విషయం వారి కళ్లలో కనిపిస్తుంటుంది. సంతోషం.. కన్నీళ్లుగా మారి బయటకు వస్తుంటాయి. నిజమే మరి.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే సాక్ష్యం. ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు ఒప్పుకుంటారు.

ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగా వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా.. మరికొన్ని షాకింగ్‏గా అనిపిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలకు ఇది విభిన్నం.. అందులో వరుడు తన సన్నిహితులతో కలిసి పెళ్లి మండపంలో అమ్మాయి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అయితే అప్పుడే వధువు డేరాలో ఎంట్రీ ఇస్తుంది. వధువును చూడగానే వరుడు ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించాడు. ఆ తర్వాత వరుడు దగ్గరకు వచ్చిన వధువు కూడా కన్నీరు పెట్టుకుంది. ఈ సన్నివేశం చూసి అక్కడున్నవారు కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Akhil Agent: అఖిల్ సినిమాలో మాలీవుడ్ మెగాస్టార్.. ఏజెంట్ మూవీ నుంచి స్పెషల్ సర్‏ప్రైజ్..

సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జీవో జారీ అయ్యేది ఎప్పుడంటే..

Prabhas: సినిమా టికెట్ ధరలపై స్పందించిన ప్రభాస్.. ఏపీ ప్రభుత్వం అలా చేస్తే సంతోషిస్తామంటూ..

Nithiin: నితిన్ సినిమాలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. మాచర్ల నియోజక వర్గంలో స్పెషల్ సాంగ్ ?..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!