Viral Video: చిన్న పిళ్ళాడిని చుట్టుముట్టిన భారీ అనకొండలు.. వీడియో చూస్తే వెన్నులోవణుకు పుట్టాల్సిందే..

పాములు కలలోకి వస్తేనే వణికిపోతాం.. అలాంటిది కళ్ళముందుకు వస్తే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైకే. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదైపోయింది.

Viral Video: చిన్న పిళ్ళాడిని చుట్టుముట్టిన భారీ అనకొండలు.. వీడియో చూస్తే వెన్నులోవణుకు పుట్టాల్సిందే..
Huge Python
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 08, 2022 | 8:15 AM

Viral Video: పాములు కలలోకి వస్తేనే వణికిపోతాం.. అలాంటిది కళ్ళముందుకు వస్తే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైకే. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ప్రపంచ నలుమూలల ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన అది క్షణాల్లో మన ఫోన్ లో ప్రత్యేక్షం అయిపోతుంది. ఇక జతువులకు సంబంధించిన వీడియోలగురించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పాములకు సంబంధించినవి కోకొల్లలు. ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారనడంలో సందేహం లేదు. ఓ చిన్నారి ముందుకు రెండు భారీ అనకొండలు వచ్చాయి. ఈ వీడియోలో..

ఓ చిన్నారి ఓ చెట్టు కింద కూర్చొని ఉంది. ఇంతలో అటుగా రెండు భారీ అనకొండలు వచ్చాయి..ఆ పాములు కనీసం 15 అడుగుల పొడవు అలాగే  100 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు ఉంటాయి. ఆ రెండు పాములు ఆ పిల్లాడిని మిగేస్తాయని అందరు అనుకున్నారు. కానీ ఈ చిన్న పిల్లాడికి ఎలాంటి హాని చేయకుండా.. అతడి ఒడిలో తల పెట్టుకొని సేద తీరాయి. అంతే కాదు ఆ చిన్నారి వెనక హాయిగా కూర్చున్న మరో ప్రమాదకరమైన పామును కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంత భారీ పాములను ఆ పిల్లడు మచ్చిక చేసుకున్న దానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి..

View this post on Instagram

A post shared by طبیعت (@nature27_12)

మరిన్ని ఇక్కడ చదవండి :

Viral Video: పెళ్లి పీఠలపైనే బోరుమన్న నవదంపతులు.. ఎందుకలా చేశారో తెలిస్తే అవాక్కవుతారు..!

Viral Video: స్టైలిష్‌గా డ్రైవింగ్ చేసి ఫేమస్ అవ్వాలనుకున్న ముద్దుగుమ్మలు.. కట్‌ చేస్తే సీన్ రివర్స్..

Viral Video: ద్యావుడా.! ఈ పిల్లతో కథ వేరుంటది.. అమ్మడి విన్యాసం చూస్తే ఫ్యూజులు ఔటే.!

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో