AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ద్యావుడా.! ఈ పిల్లతో కథ వేరుంటది.. అమ్మడి విన్యాసం చూస్తే ఫ్యూజులు ఔటే.!

అమ్మాయే కదా అందంగా అణుకువగా ఉంటది అనుకునేరు. చాలా పొరపాటు.. ఈ పిల్ల ఖతర్నాక్.. ఆమె చేసే విన్యాసాలు చూస్తే...

Viral Video: ద్యావుడా.! ఈ పిల్లతో కథ వేరుంటది.. అమ్మడి విన్యాసం చూస్తే ఫ్యూజులు ఔటే.!
Viral
Ravi Kiran
|

Updated on: Mar 07, 2022 | 7:16 PM

Share

అమ్మాయే కదా అందంగా అణుకువగా ఉంటది అనుకునేరు. చాలా పొరపాటు.. ఈ పిల్ల ఖతర్నాక్.. ఆమె చేసే విన్యాసాలు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.. ఏంటో ఆ స్పెషల్ అనుకోవచ్చు.. ఈ వీడియో చూస్తే కచ్చితంగా మీరు కూడా షాకవుతారు.. మీరు కూడా చూసిన తర్వాత ఆ యువతి ఒలింపిక్స్‌కి వెళ్తే.. గోల్డ్ మెడల్ ఖాయం అంటారు. మరి లేట్ ఎందుకు మీరూ వీడియో చూసేయండి..

చూశారా.! ఆమె చేసిన విన్యాసం. ఓ ఇండోర్ స్టేడియంలో 12 మంది సైకిలిస్ట్‌లు రౌండ్‌గా తిరుగుతుంటే.. సదరు యువతి ఒకరి మీద నుంచి మరొకరి మీద నుంచి దాటుతూ కిందకు దిగుతుంది. ఆమె అసలు ఎలా బ్యాలెన్స్ చేసిందో..? ఈ విన్యాసాన్ని అంత ఈజీగా ఎలా చేయగలిగిందో తెలియదు గానీ.. వీడియో చూసిన వారు మాత్రం ఆ యువతిని తెగ మెచ్చుకుంటున్నారు. ఓ ఎక్స్ పర్ట్ చేసినట్లుగా.. స్టంట్‌ను అద్భుతంగా చేసిందని.. ఈమె కచ్చితంగా ఒలింపిక్స్ వెళ్తే.. గోల్డ్ మెడల్ ఖాయమంటూ వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియోను ‘luxury travels’ అనే ఇన్‌స్టా పేజీ గత నెల 18న అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు 34 లక్షలకు పైగా లైకులు, కోట్లలో వ్యూస్ వచ్చిపడ్డాయి.

Follow Us
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్