Strange Baby Born: నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో వింత శిశువు జననం.. భగవంతుడి ఆవతారంగా భావించి..

మహిళ కడుపులోని బిడ్డ పరిస్థితి చూసి అర్థంకాని స్థితిలో పడ్డారు. జులై 2న, చిన్నారి తల్లి కరీనాకు ప్రసవ నొప్పులు రావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. జూలై 2న ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారిని చికిత్స నిమిత్తం షహబాద్ నుంచి హర్దోయికి, ఆపై లక్నోకు పంపించారు.

Strange Baby Born: నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో వింత శిశువు జననం.. భగవంతుడి ఆవతారంగా భావించి..
Left Handed Baby
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 06, 2022 | 11:52 AM

ఒక శిశువు నాలుగు కాళ్ళు, నాలుగు చేతులతో జన్మించాడు. తల్లి గర్భం దాల్చిన అప్పటినుంచి ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆస్పత్రికి వెళుతూనే ఉంది. అయితే 9 నెలలు నిండిన తర్వాత స్కానింగ్ చేసిన డాక్టర్లు కంగుతిన్నారు. మహిళ కడుపులోని బిడ్డ పరిస్థితి చూసి అర్థంకాని స్థితిలో పడ్డారు. ఆమె కవలలు పుట్టడం ఖాయమని చెప్పారు. వారిలో ఒక బిడ్డ శరీరం సరిగ్గా అభివృద్ధి చెందలేదని చెప్పారు. అనుకున్న సమయానికి ప్రసవం కోసం ఆమె దావకానలో చేరింది. నార్మల్‌ డెలీవరి సాధ్యం కాకపోవడంతో వైద్యులు సిజేరియన్ చేసి శిశువును బయటకు తీశారు. పుట్టిన బిడ్డను చూసి డాక్లర్లు కూడా షాక్‌ అయ్యారు.

పుట్టిన బిడ్డ నాలుగు చేతులు, నాలుగు కాళ్లను కలిగి ఉంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో చోటు చేసుకుంది. వింత ఆకారంలో పుట్టిన చిన్నారిని చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. చిన్నారిని చూసేందుకు ఆస్పత్రిలో జనం గుమిగూడారు. ప్రతి ఒక్కరూ బిడ్డను చూడాలని ఎగబడ్డారు. చూసినవారంతా ఇదెక్కడి విచిత్రం అనుకుంటూ ముక్కున వెలేసుకున్నారు. హర్దోయ్‌లోని షహబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో గత వారం పాప జన్మించింది. పుట్టినప్పుడు పిల్లల బరువు సుమారు 3 కిలోలు. జులై 2న, చిన్నారి తల్లి కరీనాకు ప్రసవ నొప్పులు రావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. జూలై 2న ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారిని చికిత్స నిమిత్తం షహబాద్ నుంచి హర్దోయికి, ఆపై లక్నోకు పంపించారు.

వైద్యాధికారి డా.రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఇది కవలల కేసు అని, మరో చిన్నారి పొత్తికడుపుపైన ఉన్నట్టు కనిపిస్తున్నా అది పూర్తిగా ఎదగలేదని తెలిపారు. అలాంటి ఉదంతం ఈ ఏడాది మొదట్లో కూడా తెరపైకి వచ్చింది. జనవరి 17న బీహార్‌లోని కతిహార్‌లో 4 చేతులు, 4 కాళ్లతో ఓ చిన్నారి జన్మించింది. అదే సమయంలో, డిసెంబర్ 2021 లో గోపాల్‌గంజ్‌లో మూడు చేతులు, మూడు కాళ్ళతో ఒక బిడ్డ జన్మించాడు. బైకుంత్‌పూర్‌లోని రేవతిత్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ రహీమ్ అలీ భార్య రబీనా ఖాతూన్ బిడ్డకు జన్మనిచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్  చేయండి

అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'క'.. ఎప్పుడంటే?
అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'క'.. ఎప్పుడంటే?
వ్యూహం ఏంటి..? బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ గళం విప్పుతుందా..
వ్యూహం ఏంటి..? బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ గళం విప్పుతుందా..
కేవలం రూ.90 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. 175 కిలోమీటర్ల మైలేజీ..!
కేవలం రూ.90 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. 175 కిలోమీటర్ల మైలేజీ..!
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
కంగువా ఎఫెక్ట్.. కోలీవుడ్‌లో కొత్త వివాదం..టాలీవుడ్‌లో ప్రకంపనలు
కంగువా ఎఫెక్ట్.. కోలీవుడ్‌లో కొత్త వివాదం..టాలీవుడ్‌లో ప్రకంపనలు
ఈ ఆలయంలో దేవుళ్ళకు కాదు రాయల్ ఎన్‌ఫీల్డ్ కి పూజలు.. ఎందుకంటే..
ఈ ఆలయంలో దేవుళ్ళకు కాదు రాయల్ ఎన్‌ఫీల్డ్ కి పూజలు.. ఎందుకంటే..
గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ..
గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ..
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
బంగాళ దుంప రసంతో అందాన్ని పెంచుకోండిలా..!
బంగాళ దుంప రసంతో అందాన్ని పెంచుకోండిలా..!
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!