Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో..! ఆటో రిక్షాలో ఈ పైప్‌ ఏంటో తెలిస్తే..

ప్రయాణికులకు తమ వాహనంలో ప్రయాణం ఆసక్తికరంగా మార్చేందుకు రేడియో, లేదంటే మ్యూజిక్‌ సిస్టమ్‌ వంటి ఏర్పాటు చేస్తారు. అలాంటి ప్రత్యేకమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ ఒక ఆటో రిక్షా యజమాని.. దేశీ జుగాడ్‌ చేశాడు. ఆటో రిక్షాలో వెరైటీగా పైప్‌లైన్‌ ఏర్పాటు చేశాడు..అది ఎంటీ..? ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం..

Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో..! ఆటో రిక్షాలో ఈ పైప్‌ ఏంటో తెలిస్తే..
Auto Rikshaw
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 22, 2024 | 9:38 PM

చాలా మంది డ్రైవర్లు తమ రిక్షాలు, బస్సులు, కార్లు, బైక్‌లు, సైకిళ్లు మొదలైన వాటిపై ప్రత్యేక కనబరుస్తుంటారు. అలాగే, తన ప్రయాణాన్ని ప్రయాణీకులకు సౌకర్యవంతంగా అందజేయడానికి వివిధ ప్రయోగాలు చేస్తుంటారు. కొంతమంది తమ వాహనాల్లో చిన్నపాటి ఫ్యాన్‌లను ఏర్పాటు చేస్తుంటారు. మరికొందరు ప్రయాణికులకు తమ వాహనంలో ప్రయాణం ఆసక్తికరంగా మార్చేందుకు రేడియో, లేదంటే మ్యూజిక్‌ సిస్టమ్‌ వంటి ఏర్పాటు చేస్తారు. అలాంటి ప్రత్యేకమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ ఒక ఆటో రిక్షా యజమాని.. దేశీ జుగాడ్‌ చేశాడు. ఆటో రిక్షాలో వెరైటీగా పైప్‌లైన్‌ ఏర్పాటు చేశాడు..అది ఎంటీ..? ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ కార్లన్నింటిలో ఒక రిక్షా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఒక రిక్షా డ్రైవర్ తన రిక్షాకు ప్రత్యేక పైపులైన్‌ అమర్చాడు. పైప్‌లో సగం రిక్షా లోపల, సగం రిక్షా వెలుపల ఉండటం మీరు వైరల్ వీడియోలో చూడొచ్చు. అయితే, ఈ పైపును అమర్చడం వెనుక కారణం ఏమిటి? అలా రిక్షా ముందుకు వెళ్లినప్పుడు పైపు ద్వారా అవతలి వైపు నుంచి గాలి రిక్షా డ్రైవర్‌కు చేరి వేడిని దూరం చేస్తుంది. రిక్షా డ్రైవర్ ఈ ట్రిక్ చూడండి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Ramez (@sangeeeramez)

రిక్షా నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా వైరల్‌గా మారిన ఈ వీడియో తమిళనాడుకు చెందినది అని తెలుస్తోంది. ఈ వీడియో Instagram ఖాతా @sangeeeramez నుండి సోషల్ మీడియాలో షేర్‌ చేయబడింది. రిక్షా డ్రైవర్ ప్రయాణాన్ని చల్లబరచడానికి కొందరు ఫ్యాన్లు ఏర్పాటు చేస్తే.. మరికొందరు ఆటోలో అందమైన గార్డెన్‌ ఏర్పాటు చేస్తుంటారు. అదే విధంగా, ఒక చిన్న స్వదేశీ గారడీతో ఇతను పైపును అమర్చారు. ప్రస్తుతం ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..