AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మనుషులైనా మొహమాట పెడతారేమో కానీ.. ఈ కుక్క చూడండి ఏం చేస్తుందో..

పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలకు కొదవే లేదు. పెంపుడు జంతువులో ఎక్కువగా చాలా మంది కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. కుక్కలు చాలా విశ్వసం కలిగి ఉంటాయి.

Viral Video: మనుషులైనా మొహమాట పెడతారేమో కానీ.. ఈ కుక్క చూడండి ఏం చేస్తుందో..
Dog (Representative image)
Rajeev Rayala
|

Updated on: Nov 08, 2022 | 7:51 PM

Share

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ నలుమూలల ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో మన సెల్ ఫోన్ లో ప్రత్యక్షం అవుతుంటాయి. పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలకు కొదవే లేదు. పెంపుడు జంతువులో ఎక్కువగా చాలా మంది కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. కుక్కలు చాలా విశ్వసం కలిగి ఉంటాయి. మనుషుల్లానే కుక్కలు కూడా ప్రవర్తిస్తుంటాయి. తాజాగా ఒక పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం 19 సెకన్ల ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ఇప్పటికే 1.8 మిలియన్ల మంది చూశారు. 87,000 మందికి పైగా దీన్ని లైక్ చేశారు. ఇంతకు ఈ వీడియోలో ఏమున్నదంటే..

చాలా మంది తమ పెంపుడు కుక్కలు తమకు ఇష్టమైన ఆహారం పెడుతుంటారు. అయితే ఇక్కడ ఒక కుక్క తనకు నచ్చని ఆహారాన్ని ఇస్తే ఏం చేస్తుందో చూడండి. ఇక్కడ ఒక కుక్కకు ముందు ఒక జున్న ముక్కను పెడితే తిన్నది. ఆ తర్వాత బ్రోకలీ ఇస్తే మాత్రం వద్దు అంటూ తలను అడ్డంగా ఊపింది. ఆ తర్వాత మరొక జున్ను ముక్క ఇస్తే తిన్నేసింది. మళ్లీ ఒక క్యారెట్ ముక్క ఇస్తే వద్దూ అంటూ తలను ఊపింది. చాలా మంది మనుషులు తమకు ఇష్టం లేనిదానికి నో చెప్పడానికి సంకోచిస్తారు. కానీ ఈ కుక్క మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా వద్దు అని చెప్పేస్తుంది! ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చీమకు ఎన్ని పళ్లు ఉంటాయో తెలుసా..? 99శాతం మందికి ఈ విషయం తెలియదు
చీమకు ఎన్ని పళ్లు ఉంటాయో తెలుసా..? 99శాతం మందికి ఈ విషయం తెలియదు
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం మరో అప్డేట్.. వారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం మరో అప్డేట్.. వారికి శుభవార్త
ఇదెంట్రా బాబు.. థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో రచ్చ రచ్చ..
ఇదెంట్రా బాబు.. థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో రచ్చ రచ్చ..
గుడిలోకి వెళ్ళగానే గంట ఎందుకు మోగిస్తారు? ఆ దైవ రహస్యం ఏంటంటే..
గుడిలోకి వెళ్ళగానే గంట ఎందుకు మోగిస్తారు? ఆ దైవ రహస్యం ఏంటంటే..
8 వికెట్లతో రాజస్థాన్ నడ్డి విరిచిన హైదరాబాద్ యువ కెరటాలు
8 వికెట్లతో రాజస్థాన్ నడ్డి విరిచిన హైదరాబాద్ యువ కెరటాలు
ఏపీలో తిరిగే టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో కొత్త ఛార్జీలు
ఏపీలో తిరిగే టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో కొత్త ఛార్జీలు
జర భద్రం.. ఈ రంగు కార్లుకొంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కవ
జర భద్రం.. ఈ రంగు కార్లుకొంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కవ
కోడి పుంజు అదోలా అరుస్తూ కనిపించింది.. ఏంటని తొంగి చూడగా..
కోడి పుంజు అదోలా అరుస్తూ కనిపించింది.. ఏంటని తొంగి చూడగా..
3 నెలలకే గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు
3 నెలలకే గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు
నిర్మాత దగ్గర 40 లక్షల అడ్వాన్స్.. దెబ్బకు హీరోయిన్‏ను బ్యాన్ చేస
నిర్మాత దగ్గర 40 లక్షల అడ్వాన్స్.. దెబ్బకు హీరోయిన్‏ను బ్యాన్ చేస