AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జర భద్రం.. ఈ రంగు కార్లు కొంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ!

కారు కొనుగోలు చేయడం కొంత మందికి డ్రీమ్ ఉంటుంది. ఇక ఎక్కువ మంది తెలుపు రంగులో కొంటే చాలా మంది తమ ఫేవరెట్ కలర్‌లో తీసుకుంటారు. అయితే కొన్ని పరిశోధనల ప్రకారం, సంఖ్యాశాస్త్రం ప్రకారం, కొన్ని రకాల రంగు కార్లు కొనుగోలు చేయడం వలన యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట. కాగా, అవి ఏ రంగు కార్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 14, 2026 | 8:23 AM

Share
సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం  ప్రకారం, కొన్ని రకాల రంగులు ప్రమాదాలతో ముడిపడి  ఉంటాయంట. వాటి శక్తి ప్రభావం వలన ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉన్నదంట. దీనిపై 2017లో మోనాష్ అనే యూనివర్సిటీ రీసెర్స్ చేయగా, అందులో నల్లని కార్లు వాడిన వారు ఎక్కువగా ప్రమాదాలకు గురి అయినట్లు వెళ్లడి అయ్యిందంట. నలుపు, ముదురు రంగులు, బూడిద రంగులు, వర్షం, నైట్ సమయంలో, పొగ ముంచులో సరిగ్గా కనపడవు. ఈ క్రమంలోనే ఇలాంటివి ఎక్కువగా ప్రమాదానికి గురి అయ్యే ఛాన్స్ ఉంటుందంట. కాగా, ఎలాంటి రంగు కార్లను కొనుగోలు చేయకూడదో ఇప్పుడు చూద్దాం.

1 / 5
సంఖ్యాశాస్త్రం ప్రకారం, నలుపు రంగు కారు కొనుగోలు చేయడం అస్సలే మంచిదికాదంట. నలుపు రంగు శనితో ముడి పడి ఉంటుంది. అంతే కాకుండా ఈ రంగు ఎక్కువగా ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది, అడ్డంకులను సృష్టిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా నలుపు రంగు కార్లను అస్సలే కొనుగోలు చేయకూడదంట.

2 / 5
బూడిద రంగు : సంఖ్యాశాస్త్రం ప్రకారం, బూడిద రంగు కారు కొనుగోలు చేయడం కూడా అస్సలే మంచిది కాదంట. కారు మబ్బులు, పొగమంచు, రాత్రి సమయంలో ఇది ఎక్కువగా కనిపించదు. అంతే కాకుండా ఇది కూడా ప్రతి కూల శక్తికి నిదర్శనం. అందుకే ఈ రంగు కారు కొనుగోలు చేయడం అస్సలే మంచిదికాదంట.

3 / 5
వీలైనంత వరకు తెలుపు రంగు కార్లు కొనుగోలు చేయడం చాలా మంచిదంట. ముఖ్యంగా పుట్టిన తేదీ, జనన మూల సంఖ్య ఎవరిది అయితే 1,9,2 ఉంటుందో వారు వీలైనంత వరకు తెలుపు రంగు కారు కొనుగోలు చేయడం  వలన కలిసి వస్తుందంట. ఇది స్వచ్ఛత, శాంతికి గుర్తు కాబట్టి తెలుపు రంగు కార్లు కొనుగోలు చేయడం చాలా మంచిది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?

పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!

యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?

బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!

తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా

ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?

పెళ్లైన మొదటి సంవత్సరం.. మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే!

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్ టైమింగ్స్‌లో నో ఛేంజ్!

18 ఏళ్లలో 10,000 పాములు పట్టిన స్నేక్‌మ్యాన్‌ అరుదైన రికార్డు..!

ఇక రచ్చ రచ్చే.. బిగ్‏బాస్ 10లోకి సీరియల్ హీరోయిన్..