AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేగంగా బరువు తగ్గి, స్లిమ్ అవాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగటం మొదలుపెట్టండి..!

మన వంటింట్లో లభించే పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేక స్థానం ఉంది. పూర్వీకుల నుండి జీర్ణ సంబంధిత సమస్యలకు వామును ఔషధంగా వాడుతున్నాం. అయితే, ఆధునిక ఆరోగ్య పరిశోధనల ప్రకారం, వాము నీరు బరువు తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గడానికి వాము నీరు ఎంతవరకు సహాయపడుతుందనే ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Jyothi Gadda
|

Updated on: Apr 14, 2026 | 8:09 AM

Share
వాము లోపల థైమాల్ (Thymol) అనే కెమికల్ ఉంటుంది. ఇది జీర్ణ రసాలను సజావుగా స్రవించేలా చేస్తుంది. ఫలితంగా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో Vamu water benefits in Telugu పొందాలంటే ఒక గ్లాసు వాము నీరు తాగితే చాలు – గ్యాస్, ఆమ్లత్వం (Acidity) పూర్తిగా తగ్గిపోతాయి.

1 / 5
వాము నీటిలో విటమిన్ సి, యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ నుంచి శరీరం రక్షణ పొందుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే వాము నీరు తాగితే గొంతు నొప్పి, ఫ్లూ రాకుండా ఉంటుంది. ఇది ఒక సహజ సిద్ధమైన డిటాక్స్ పానీయంలా పనిచేస్తుంది. ఇది శరీరంలోని హానికరమైన టాక్సిన్లను బయటకు పంపి, అంతర్గత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

2 / 5
వాము లోపల థైమాల్ (Thymol) అనే కెమికల్ ఉంటుంది. ఇది జీర్ణ రసాలను సజావుగా స్రవించేలా చేస్తుంది. ఫలితంగా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో Vamu water benefits in Telugu పొందాలంటే ఒక గ్లాసు వాము నీరు తాగితే చాలు – గ్యాస్, ఆమ్లత్వం (Acidity) పూర్తిగా తగ్గిపోతాయి.

వాము లోపల థైమాల్ (Thymol) అనే కెమికల్ ఉంటుంది. ఇది జీర్ణ రసాలను సజావుగా స్రవించేలా చేస్తుంది. ఫలితంగా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో Vamu water benefits in Telugu పొందాలంటే ఒక గ్లాసు వాము నీరు తాగితే చాలు – గ్యాస్, ఆమ్లత్వం (Acidity) పూర్తిగా తగ్గిపోతాయి.

3 / 5
వాము నీరు ఎలా తయారు చేయాలి?: ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ వాము వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని మరిగించి, వడకట్టుకుని గోరువెచ్చగా తాగాలి. రుచి కోసం కొద్దిగా తేనెను కూడా కలుపుకోవచ్చు.

4 / 5
పాటించాల్సిన జాగ్రత్తలు: వాము నీరు బరువు తగ్గడానికి సహాయపడినప్పటికీ, దానితో పాటు సరైన ఆహార నియమాలు మరియు వ్యాయామం కూడా ముఖ్యమే. గర్భిణీలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. అలాగే, వాము స్వభావం వేడి చేసే గుణం కలిగి ఉంటుంది కాబట్టి, అతిగా తీసుకోకూడదు.

5 / 5
Follow Us
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..

దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..

బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..

కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు

కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు

లక్ష్మీ కటాక్షానికి ముందస్తు సంకేతాలు ఇవేనా? కలల్లో కనిపించే..

ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారు?

టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. ఏదో తెలుసా?

వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది.. ఆకలితో ఉన్న సింహం ఎంత పని చేసింది