AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: అరె ప్రతి ఫ్రెండూ అవసరమేరా.. గ్రాండ్ గా స్నేహితుడి బర్త్ డే పార్టీ.. ఆ చిలిపి పనికి నవ్వులే నవ్వులు..

ప్రతి ఒక్కరికీ స్నేహితులు ఉంటారు. అసలు ఫ్రెండ్ లేని మనిషే ఉండడేమో. ఎవరికీ చెప్పుకోలని భావాలనూ వారితో షేర్ చేసుకుంటుంటాం. స్కూల్లో, కాలేజీల్లో, ఆఫీసులలో ఇలా.. ఒక్కటేమిటి.. అన్ని చోట్లా మనకు ఇతరులతో....

Trending Video: అరె ప్రతి ఫ్రెండూ అవసరమేరా.. గ్రాండ్ గా స్నేహితుడి బర్త్ డే పార్టీ.. ఆ చిలిపి పనికి నవ్వులే నవ్వులు..
Birthday Party Funny Video
Ganesh Mudavath
|

Updated on: Jan 29, 2023 | 1:53 PM

Share

ప్రతి ఒక్కరికీ స్నేహితులు ఉంటారు. అసలు ఫ్రెండ్ లేని మనిషే ఉండడేమో. ఎవరికీ చెప్పుకోలని భావాలనూ వారితో షేర్ చేసుకుంటుంటాం. స్కూల్లో, కాలేజీల్లో, ఆఫీసులలో ఇలా.. ఒక్కటేమిటి.. అన్ని చోట్లా మనకు ఇతరులతో పరిచయం ఏర్పడింది. కాలక్రమంలో అది ఫ్రెండ్షిప్ గా మారుతుంది. రానురాను అది మరింత దృఢమైన బంధంగా మారుతుంది. నలుగురు ఫ్రెండ్స్ ఒక చోట కలిస్తే ఇక నవ్వులకు కొదవే ఉండదు. ఇక.. ఫ్రెండ్ బర్త్ డే అయితే సందడి మామూలుగా ఉండదు. తమ పుట్టినరోజే అయినంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కేక్ తీసుకువచ్చి కట్ చేయించడం, పార్టీ ఇవ్వడం, తీసుకోవడం వంటివి చేస్తూ సందడి సందడి చేసేస్తారు. అయితే కొన్ని సార్లు బర్త్ డే పార్టీల్లో చేసే అతి వెరైటీగా మారుతుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో కొందరు యువకులు.. తమ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు చేయడాన్ని చూడవచ్చు. కేక్ తీసుకువచ్చి బర్త్ డే బాయ్ తో కట్ చేయిస్తారు. ఆ సమయంలో అక్కడున్న ఓ యువకుడు చేసిన పనికి నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా.. స్నేహితుడు కేక్ కట్ చేస్తున్న టైమ్ లో అతనిపై చల్లేందుకు స్నో స్ప్రేను తీసుకువచ్చారు. అయితే దాని మూత తెరిచిన తర్వాత.. ఫ్రెండ్ వైపు కాకుండా తన వైపు ఉండేలా పట్టుకుని ప్రెస్ చేశారు. ఇంకేముంది.. స్నో అంతా అతని ముఖానికి అంటుకుంది. ఊహించని ఈ హఠాత్పరిణామానికి అవాక్కవడం అతని వంతైంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయింది. వార్తలు రాసే వరకు వీడియోకు రెండు లక్షలకు పైగా వ్యూస్, వేల సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి. అంతే కాకుండా నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వీడియో చూసిన తర్వాత నవ్వకుండా ఉండలేకుపోతున్నామని తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..