మంత్రి కేటీఆర్‌కు హీరో ఆఫర్!
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి సోషల్ మీడియా వేదికగా హీరో అయ్యే ఆఫర్ వచ్చింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ డైరెక్ట్‌గా కేటీఆర్‌కే అడిగాడు. దీంతో ఈ వార్త ఫుల్‌గా వైరల్ అవుతోంది. ఆస్క్ కేటీఆర్ అని ట్విట్టర్‌లో పలువురి నెటిజన్స్‌తో కాసేపు చిట్‌చాట్ చేశారు కేటీఆర్. ఇందులో భాగంగా వారి వారి సమస్యలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు నెటిజన్స్. అన్నింటికీ సమాధానాలు ఇస్తూ ఉండగా.. ఓ నెటిజన్.. ‘అన్నా మీరు సినిమాల్లో నటిస్తారా? మీరు నటిస్తే […]

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి సోషల్ మీడియా వేదికగా హీరో అయ్యే ఆఫర్ వచ్చింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ డైరెక్ట్‌గా కేటీఆర్‌కే అడిగాడు. దీంతో ఈ వార్త ఫుల్‌గా వైరల్ అవుతోంది. ఆస్క్ కేటీఆర్ అని ట్విట్టర్‌లో పలువురి నెటిజన్స్‌తో కాసేపు చిట్‌చాట్ చేశారు కేటీఆర్. ఇందులో భాగంగా వారి వారి సమస్యలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు నెటిజన్స్. అన్నింటికీ సమాధానాలు ఇస్తూ ఉండగా.. ఓ నెటిజన్.. ‘అన్నా మీరు సినిమాల్లో నటిస్తారా? మీరు నటిస్తే ఓ సామాజిక అంశంతో కూడిన మూవీ తీస్తానని అడిగాడు. దానికి.. కేటీఆర్ స్పందిస్తూ.. థ్యాంక్స్ నాకు ఫుల్ టైం జాబ్ ఉందంటూ’ సమాధానమిచ్చారు. దీనికి.. మరికొందరు నెటిజన్స్.. సూపర్ కామెంట్ అంటూ దీన్ని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఫుల్‌గా వైరల్ అవుతోంది.
Thanks but I have a full time job ? https://t.co/pcWVPM210m
— KTR (@KTRTRS) December 29, 2019