చాణక్య నీతి : ఈ సమయంలో సిగ్గు పడ్డారో.. మీ జీవితంలో ఊహిచని సమస్యలు తప్పవు
Samatha
8 February 2026
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన తన నీతి శాస్త్రం అనే పుస్తకం ద్వారా నేటి సమాజానికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
ఆ చార్య చాణక్య
అతని శ్లోకాలు, నైతిక బోధనలు నేటితరం వారికి ఎంతో స్పూర్తి దాయకంగా ఉంటాయి. కాగా, ఆయన ఏ విషయంలో సిగ్గుపడాలి. ఎలాంటి విషయాలలో సిగ్గు సంకోచం ఉండకూడదో తెలియజేశాడు.
నేటి సమాజం
ఒక వ్యక్తి సరైన సమయంలో సంకోచాన్ని వదిలి వేస్తే వారు, చాలా ఆనందకరమై జీవితాన్ని గడుపుతారంట. ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.
సరైన సమయం
కొందరు అప్పు ఇచ్చి దానిని తిరిగి తీసుకోవడానికి ఇబ్బంది పడుతారు. కానీ ఇలాంటి విషయాలలో సంకోచం ఉండకూడదంట. లేకపోతే నష్టపోయే ఛాన్స్ ఉంటుంది.
అప్పు తిరిగి తీసుకునే సమయం
అంతే కాకుండా విద్యను అభ్యసించే చోట, ప్రశ్నలు అడిగే సమయంలో అస్సలే సిగ్గుపడకూడదంట, దీని వలన మీరు ఏదీ నేర్చుకోలేరు.
విద్యను అభ్యసించే చోట
కొందరు ఆహారం తినే విషయంలో ఎక్కువగా సిగ్గు పడుతుంటారు. కానీ తినే విషయంలో ఆహారం దగ్గర ఎప్పుడూ సిగ్గుపకూడదంట.
ఆహారం
తినే చోట సిగ్గు పడుతూ, మీరు ఆహారాన్ని తీసుకోకపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు ఆచార్య చాణక్యుడు.
ఆరోగ్య సమస్యలు
అలాగే మీలో జ్ఞానం, తెలివి, మంచి ప్రవర్తన, నిజాయితీ ఉన్నా దానిని వ్యక్తపరచడంలో సిగ్గు పడటం కూడా మీ విజయాలకు అడ్డంకిగా మారుతుందంట.