మీలోని ప్రేమను ఇతరుల అర్థం చేసుకోవడం లేదా.. ప్రేమానంద్ జీ బెస్ట్ కోట్స్ ఇవే!

Samatha

8  February 2026

మీరు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించి, మీ ప్రేమను వ్యక్త పరిచినా అవతలి వ్యక్తి దానిని అర్థం చేసుకోకపోతే ఉండే బాధ మాటల్లో చెప్పలేనిది.

ప్రేమ

అయితే చాలా మంది తమ ప్రేమను అర్థం చేసుకోవడం లేదని బాధపడుతుంటారు. అలాంటి వారి కోసమే ప్రేమానంద్ జీ మహారాజ్ బెస్ట్ కొటేషన్స్.

ప్రేమను అర్థం చేసుకోవడంలో విఫలం

ప్రేమానంద్ జీ మహారాజ్ ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది. అదే విధంగా మీ ప్రేమను అర్థం చేసుకోనప్పుడు కూడా మీరు చాలా దృఢంగా ఉండాలని ఆయన తెలియజేశాడు.

దృఢత్వం

ప్రస్తుతం  ప్రేమ అనేది తరచుగా స్వార్థంలో పాతుకు పోతుంది,  నిజమైన ప్రేమ దేవునితో ఐక్యత ద్వారా మాత్రమే వస్తుంది, అదే శాశ్వతంగా మారుతుంది అనేది ఆయన సందేశం.

స్వార్థం

మీరు మీ ప్రేమను వ్యక్త పరిచే సమయంలో అది ప్రేమనా లేక, అట్రాక్షన్‌నా అనే విషయాన్ని తెలుసుకోండి. దీని వలన ప్రేమ అట్రాక్షన్, నిజమైన ప్రేమ, ఇలా మీకు మీ మనసులోని భావాలు అర్థం అవుతాయి.

అట్రాక్షన్ లేదా ప్రేమ

నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది. కానీ కొన్నిసార్లు నిజమైన ప్రేమ ఉన్నా, వారు మిమల్ని తిరస్కరించ వచ్చు, కానీ అది కూడా మీ మంచికే అనుకోవాలి.

నిజమైన ప్రేమ

ఎవరు అయినా మీ ప్రేమను తిరస్కరిస్తే దానిని ఒక వరంలా భావించాలని ఆయన చెబుతున్నారు. ఎందుకంటే తాత్కాలిక సంబంధాలు సత్యాన్ని అర్థం చేసుకోవంట.

ప్రేమ తిరస్కరణ వరం

అక్కడ ప్రేమ నిస్వార్థమైనది, వారు ఎప్పుడూ బంధాలను అర్థం చేసుకోవడంలో విఫలం అవుతారు, ఇలాంటి సమయంలో మీ మనస్సు దేవుడి వైపు మళ్లించాలని ఆయన చెబుతున్నాడు.

నిస్వార్థమైన ప్రేమ