Viral Video: లండన్‌ మెట్రోలో యువకుడి హంగామా.. చయ్యా చయ్యా అంటూ ఇరగదీసిండు..!

ఈ వీడియో సెప్టెంబర్ 7న షేర్ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. కాగా, ఇప్పుడు చాలా మంది ఈ వీడియోని వీక్షించి లైకులు, కామెంట్లు చేశారు. ఈ వీడియో చూసిన చాలా మంది యువకుడి టాలెంట్ ని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే, బోలెడంత మందిలో రైల్లో డ్యాన్స్ చేయడం అంత ఈజీ కాదు. మరికొందరు ఫన్నీగా స్పందించారు.

Viral Video: లండన్‌ మెట్రోలో యువకుడి హంగామా.. చయ్యా చయ్యా అంటూ ఇరగదీసిండు..!
London Metro
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 25, 2023 | 11:43 PM

మెట్రో రైలులో డ్యాన్స్ చేయడం కొత్తేమీ కాదు. ఢిల్లీ మెట్రోతో పాటు చాలా చోట్ల ఇప్పటికే చాలా మంది డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. వీటిలో కొన్ని తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ప్రస్తుతం అలాంటి డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. వారిలో ఎక్కువ మంది ఈ యువకుడి నమ్మకాన్ని అభినందిస్తూ వ్యాఖ్యానించారు. కాగా, ఈ సన్నివేశాన్ని లండన్‌లో చిత్రీకరించారు. మెట్రో రైలులో ఓ యువకుడు డ్యాన్స్ చేశాడు. ఈ యువకుడు బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ సూపర్‌హిట్ పాట ఛైయ్యా చయ్యాకి స్టెప్పులేశాడు. మెట్రోలోని వివిధ ప్రాంతాలకు చెందిన డ్యాన్స్ క్లిప్‌లను కలిపి ఎడిట్‌ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

@zanethad ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియో షేర్ చేయబడింది. క్లిప్ మెట్రో లోపల ఒక యువకుడు డ్యాన్స్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చయ్యా చయ్యా పాట ప్లే అవుతుంది. ఈ పాట పాడుతుండగా, యువ నటి మలైకా అరోరాలా స్టెప్పులు వేయడం ప్రారంభించాడు.. అక్కడి ప్రయాణికులు కూడా అతడి డ్యాన్స్‌ పర్ఫామన్స్‌ను కుతూహలంగా ఎంజాయ్‌ చేస్తూ చూశారు. మెట్రో స్టేషన్, మెట్రో రైలు వంటి వివిధ ప్రదేశాలలో డ్యాన్స్ చేస్తూ వీడియోని క్యాప్చర్ చేశారు. ఈ వీడియో “చయ్య చయ్య: లండన్ ఎడిషన్” అనే క్యాప్షన్‌తో షేర్‌ చేయబడింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సెప్టెంబర్ 7న షేర్ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. కాగా, ఇప్పుడు చాలా మంది ఈ వీడియోని వీక్షించి లైకులు, కామెంట్లు చేశారు. ఈ వీడియో చూసిన చాలా మంది యువకుడి టాలెంట్ ని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే, బోలెడంత మందిలో రైల్లో డ్యాన్స్ చేయడం అంత ఈజీ కాదు. మరికొందరు ఫన్నీగా స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ఖాతాల్లో చక్కర్లు కొడుతోంది.

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..