AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బుడ్డోడు మాములోడు కాదు.. ఏకంగా కారు ఓనర్‏కే షాకిచ్చాడు..

సాధారణంగా మనం షాపింగ్‏కు వెళ్లినా.. ఆఫీసుకు వెళ్లినా మన వాహనాలను పార్క్ చేయడం చాలా కష్టం. వాహనాలకు సరిపడా ఖాళీ స్థం దొరక్కా..

Viral Video: బుడ్డోడు మాములోడు కాదు.. ఏకంగా కారు ఓనర్‏కే షాకిచ్చాడు..
Viral
Rajitha Chanti
|

Updated on: Mar 05, 2022 | 11:52 AM

Share

సాధారణంగా మనం షాపింగ్‏కు వెళ్లినా.. ఆఫీసుకు వెళ్లినా మన వాహనాలను పార్క్ చేయడం చాలా కష్టం. వాహనాలకు సరిపడా ఖాళీ స్థం దొరక్కా.. నానా ఇబ్బందులు పడుతుంటాము. రోడ్డుపై పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేయడం మరో సమస్యగా ఉంటుంది. అయితే ఇదంతా ..బైక్.. కార్ వంటి వాహనాలకు సంబంధించినది. కానీ ఓ చిన్న సైకిల్ పార్క్ చేయడానికి కారు పట్టేంత స్థలాన్ని ఆక్రమించేశాడు ఓ చిన్నోడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ్ వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో.. ఓ షాపింగ్ పార్కింగ్ ఏరియాలో కార్లన్ని పార్క్ చేసి ఉన్నాయి. అయితే ఓ చోట మరో కారు పార్క్ చేసేంత స్థలం ఉంది. వెంటనే అక్కడకు ఓ వ్యక్తి తన కారు పార్క్ చేయడానికి వచ్చాడు.. కానీ ఆలోపే.. ఓ ఆరెళ్ల కుర్రాడు.. తన చిన్న సైకిల్‏ను పార్క్ చేస్తూ కనిపించాడు. కారు పార్క్ చేయడానికి వస్తున్నా.. అదేం పట్టించుకోకుండా… తన సైకిల్ పార్క్ చేసి దర్జాగా వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . ఈ వీడియోకు నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Telugu Indian Idol Episode 3: తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ 3.. ఎవరు గోల్డెన్ మైక్ అందుకున్నారంటే..

Anand Mahindra: డైరెక్టర్ ట్వీట్‏కు రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్ర.. ప్రభాస్ సినిమాకు సపోర్ట్ చేస్తామంటూ..

Summer Diet: వేసవిలో ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే వ్యాధులు రావు.. అవేంటంటే..

మీరు పనిచేసే చోట ఈ వస్తువులు ఉంటే అంత శుభమే.. ఈ చిట్కాలను పాటిస్తే జీతం పెరుగుతుంది..

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు