Watch Video: బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. భాగ్యనగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు..

హైదరాబాద్‌లో రాహుల్‌ వర్సెస్‌ మోదీ.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎లో ఇవాళ ఇదే సీన్‌ కనిపించింది. కాంగ్రెస్‌, బీజేపీ యూత్‌ వింగ్‌లు చేపట్టిన పోటాపోటీ ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. హిందుత్వంపై రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ వేదికగా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ యూవ మోర్చా ఆందోళనకు దిగింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీభవన్‌ ముట్టడికి బయల్దేరిన బీజేవైఎం కార్యకర్తలను అక్కడే పోలీసులు అడ్డుకున్నారు. బీజేవైఎం కార్యకర్తలు బారికేడ్లు తోసుకుని ముందుకెళ్లడంతో ఇరువర్గాలకు మధ్య తోపులాట జరిగింది.

Watch Video: బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. భాగ్యనగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు..
Hyderabad
Follow us

|

Updated on: Jul 04, 2024 | 2:06 PM

హైదరాబాద్‌లో రాహుల్‌ వర్సెస్‌ మోదీ.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎లో ఇవాళ ఇదే సీన్‌ కనిపించింది. కాంగ్రెస్‌, బీజేపీ యూత్‌ వింగ్‌లు చేపట్టిన పోటాపోటీ ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. హిందుత్వంపై రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ వేదికగా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ యూవ మోర్చా ఆందోళనకు దిగింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీభవన్‌ ముట్టడికి బయల్దేరిన బీజేవైఎం కార్యకర్తలను అక్కడే పోలీసులు అడ్డుకున్నారు. బీజేవైఎం కార్యకర్తలు బారికేడ్లు తోసుకుని ముందుకెళ్లడంతో ఇరువర్గాలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాక్కునేందుకు ప్రయత్నించినా.. రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను బీజేవైఎం కార్యకర్తలు దహనం చేశారు. అటు, బీజేపీకి పోటీగా ఆందోళనకు దిగింది కాంగ్రెస్‌ పార్టీ.

రాహుల్‌పై మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ.. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయల్దేరారు యూత్‌ కాంగ్రెస్‌ నేతలు. దీంతో గాంధీభవన్‌ ఎదుట బారికేడ్లు పెట్టి.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, రెండు పార్టీల ఆఫీసుల దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాహుల్‌ క్షమాపణ చెప్పాలంటూ బీజేవైఎం డిమాండ్ చేస్తుంటే.. మోదీ క్షమాపణ చెప్పాలంటూ యూత్‌ కాంగ్రెస్‌ నేతలు పట్టుబడుతున్నారు. ఇరు వర్గాలను పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో వాతావరణం సర్థుమణిగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.