Telangana: ఆస్తి కోసం సొంత అన్నను చంపిన రౌడీషీటర్.. రుద్రంగిలో హైటెన్షన్..

రుద్రంగికి చెందిన నేవూరి నర్సయ్య, కిషన్‌లు అన్నదమ్ములు. వీరి మధ్య ఐదేళ్ల నుంచి భూమి హద్దుల వివాదం నడుస్తోంది. సమస్య పరిష్కారానికి పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.

Telangana: ఆస్తి కోసం సొంత అన్నను చంపిన రౌడీషీటర్.. రుద్రంగిలో హైటెన్షన్..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 16, 2022 | 5:31 PM

Telangana Crime News: అన్నదమ్ముల మధ్య భూ వివాదం హత్యకు దారి తీసింది. ట్రాక్టర్‌తో గుద్ది అన్నను హతమార్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు తమ్ముడు. రాజన్న సిరిసిల్ల జిల్లా (rajanna sirisilla district) రుద్రంగిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. రుద్రంగికి చెందిన నేవూరి నర్సయ్య, కిషన్‌లు అన్నదమ్ములు. వీరి మధ్య ఐదేళ్ల నుంచి భూమి హద్దుల వివాదం నడుస్తోంది. సమస్య పరిష్కారానికి పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే.. ఇప్పుడు ఆ గొడవ కాస్తా ముదిరి హత్యకు దారి తీసింది. ఈ క్రమంలో రుద్రంగి మండల కేంద్రంలో నేవూరి నరసయ్య (42 ) ను కిషన్ ట్రాక్టర్తో ఢీకొట్టి హతమార్చాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

తన భర్తను చంపిన నిందితుడిని తమకు అప్పచెప్పాలంటూ డెడ్‌బాడీతో పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నాకు దిగింది మృతుని భార్య. లేదంటే మీరే చంపేయాలంటూ ఊరంతా స్టేషన్‌ను ముట్టడించారు. ఈ క్రమంలో పోలీస్‌ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లేందుకు మృతుడి బంధువులు నప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో లాఠిఛార్జ్ కూడా చేశారు.

నిందితుడిని తమకు అప్పగించాలని నరసయ్య బంధవులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా ధర్నాకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా బలగాలను మోహరించారు. సమీపంలోని చందుర్తి పోలీసులను కూడా రుద్రంగికి పంపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

136 ఏళ్లలో తొలిసారి.. ఫాలో ఆన్‌లో ప్రపంచ రికార్డ్ స్కోర్..
136 ఏళ్లలో తొలిసారి.. ఫాలో ఆన్‌లో ప్రపంచ రికార్డ్ స్కోర్..
శ్రీతేజ్‏ను పరామర్శించిన అల్లు అర్జున్, దిల్ రాజ్..
శ్రీతేజ్‏ను పరామర్శించిన అల్లు అర్జున్, దిల్ రాజ్..
నేడే ఢిల్లీ ఎన్నికల నగారా.. మధ్యాహ్నం 2 గంటలకు EC ప్రకటన
నేడే ఢిల్లీ ఎన్నికల నగారా.. మధ్యాహ్నం 2 గంటలకు EC ప్రకటన
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరణకు బ్రిటిష్ నేతల డిమాండ్
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరణకు బ్రిటిష్ నేతల డిమాండ్
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో