Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ ఛార్జీల పెంపు

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారికి జరిపే నిత్య కైంకర్యములు, శాశ్వత పూజలు, భోగములు, స్వామివారి ప్రసాదముల రేట్లను..

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ ఛార్జీల పెంపు
Follow us
Subhash Goud

|

Updated on: Dec 10, 2021 | 5:52 AM

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారికి జరిపే నిత్య కైంకర్యములు, శాశ్వత పూజలు, భోగములు, స్వామివారి ప్రసాదముల రేట్లను పెంచారు ఆలయ అధికారులు. చాలా కాలంగా రేట్లను పెంచనందు ప్రస్తుతం స్వామివారికి వివిధ రకాల సేవలకు సంబంధించి రేట్లను పెంచుతున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ పెంచిన రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

Yadadri 1 Copy

Yadadri 2 Copy

Yadadri 3 Copy

03

ఇవి కూడా చదవండి:

TTD Rooms: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. తిరుమ‌ల‌లో గ‌దుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ ర‌ద్ధు.. ఎందుకోసమంటే?

శ్రీరామానుజాచార్య స్వామి భారీ విగ్రహ ప్రతిష్ఠాపనకు సర్వం సిద్ధం.. హర్యానా గవర్నర్, సీఎంకు చినజీయర్ స్వామి ఆహ్వానం