Covaxin Vaccine: గుడ్ న్యూస్.. కోవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం..

కరోనా కట్టడిలో భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకా సమర్ధవంతంగా పని చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిని 18 ఏళ్ల పైబడిన..

Covaxin Vaccine: గుడ్ న్యూస్.. కోవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం..
Covaxin Vaccine

Updated on: Nov 03, 2021 | 6:44 PM

కరోనా కట్టడిలో భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకా సమర్ధవంతంగా పని చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిని 18 ఏళ్ల పైబడిన వారికి అత్యవసర వినియోగం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం తెలిపింది. కీలకమైన డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ అడ్వైజరీ టీం కోవాగ్జిన్‌కు అనుమతి ఇచ్చింది. దీనిపై త్వరలోనే డబ్ల్యూహెచ్ఓ నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఒక్కసారి ఆ ప్రకటన వచ్చిందంటే.. విదేశాల్లో కోవాగ్జిన్ సర్టిఫికెట్‌ను అనుమతిస్తారు.

Also Read:

29 ఏళ్ల పాక్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని దాటేశాడు.. టీ20ల్లో ‘కింగ్ మేకర్’ అయ్యాడు..

ఈ ఫోటోలో చిన్నది ఇప్పుడొక హీరోయిన్.. స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్‌బస్టర్స్ అందుకుంది.!

ఈ ఫోటోలో చిరుత దాగుంది.. వేటాడేందుకు కొండల మధ్య నక్కింది.. అదెక్కడుందో గుర్తించండి.!

పాకిస్తాన్‌లో బంగారం ధర ఎంతో తెలుసా.? మన దేశంతో పోలిస్తే అక్కడ రేట్లు చాలా డిఫెరెంట్ గురూ!

వామ్మో.! నాగుపాముల సయ్యాట.. వీడియో చూస్తే షాకవుతారు.!