Telangana: విద్యార్థినిలకు మహిళా టీచర్‌ వేధింపులు..అసభ్యంగా ప్రవర్తిస్తున్న టీచర్ మాకొద్దంటున్న స్టూడెంట్స్

ఓ మహిళా టీచర్‌.. ఆ వృత్తికే కళంకంగా మారింది. విద్యార్ధులపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు దిగింది. దాంతో ఈ టీచర్‌ మాకొద్దు బాబోయ్‌ అంటూ ఆ విద్యార్ధులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కొమురంభీం జిల్లాలో జరిగింది.

Telangana: విద్యార్థినిలకు మహిళా టీచర్‌ వేధింపులు..అసభ్యంగా ప్రవర్తిస్తున్న టీచర్ మాకొద్దంటున్న స్టూడెంట్స్
Woman Teacher
Follow us
Surya Kala

|

Updated on: Nov 27, 2022 | 1:41 PM

తల్లిదండ్రుల తర్వాత గురువుకు విశిష్ట స్థానం ఇచ్చారు మన పెద్దలు. తన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కు విద్యాబుద్ధులు, జ్ఞానం, సంస్కారం ఇచ్చి మంచి వ్యక్తిగా తీర్చిదిద్దారు ఉపాధ్యాయులు. అవును పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి రేపటి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ మహిళా టీచర్‌.. ఆ వృత్తికే కళంకంగా మారింది. విద్యార్ధులపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు దిగింది. దాంతో ఈ టీచర్‌ మాకొద్దు బాబోయ్‌ అంటూ ఆ విద్యార్ధులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కొమురంభీం జిల్లాలో జరిగింది.

కొమురంభీం జిల్లా చింతలమానపల్లి మండలం రవింద్రనగర్ లో విద్యార్థులు ఈ టీచర్‌ మాకొద్దు బాబోయ్‌ అంటూ క్లాసులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. సవిత అనే లెక్కల టీచర్‌ ప్రత్యేక క్లాసులపేరుతో పిలిచి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. వీడియో కాల్‌ చేస్తూ తమను గుర్తుతెలియని వ్యక్తులకు చూపిస్తోందని, తమ ఫోటోలు వారికి పింపిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయురాలిని తొలగించాలంటూ విద్యార్ధులు ఆందోళనచేపట్టారు. టీచర్‌ తీరుపై విద్యార్ధుల తల్లిదండ్రులు, స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. సదరు ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..