AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండగ వేళ పెను విషాదం.. వోల్వో బస్సు బోల్తాపడి చెలరేగిన మంటలు.. మహిళ సజీవదహనం..

ప్రమాదంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఒక మహిళా ప్రయాణికురాలు సజీవ దహనమైంది..ప్రమాదం జరిగిన బస్సులో సుమారు 40-50మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాదు నుంచి చిత్తూరు వెళుతున్న వోల్వో బస్సు బీచుపల్లి కృష్ణ నది దాటింది.. ఆ తర్వాత అల్లంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం పదవ బెటాలియన్ సమీపంలో అదుపు తప్పి బస్సు బోల్తా కొట్టింది.. ఈ క్రమంలోనే బస్సులో ఒకసారిగా మంటలు చెలరేగాయి.

పండగ వేళ పెను విషాదం.. వోల్వో బస్సు బోల్తాపడి చెలరేగిన మంటలు.. మహిళ సజీవదహనం..
Fire Broke
Jyothi Gadda
|

Updated on: Jan 13, 2024 | 6:58 AM

Share

జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. బీచుపల్లి పదవ పొలీస్‌ బెటాలియన్ సమీపంలో అర్థరాత్రి పెను విషాదం చోటు చేసుకుంది. హైదరాబాదు నుంచి చిత్తూరు వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ప్రమాదంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఒక మహిళా ప్రయాణికురాలు సజీవ దహనమైంది..ప్రమాదం జరిగిన బస్సులో సుమారు 40-50మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాదు నుంచి చిత్తూరు వెళుతున్న వోల్వో బస్సు బీచుపల్లి కృష్ణ నది దాటింది.. ఆ తర్వాత అల్లంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం పదవ బెటాలియన్ సమీపంలో అదుపు తప్పి బస్సు బోల్తా కొట్టింది.. ఈ క్రమంలోనే బస్సులో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మిగతా 30 మందికి పైగా సురక్షితంగా బయటపడ్డారు.

సమాచారం మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బంది, పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడారు. 30 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. కానీ ఒక మహిళను కాపాడే ప్రయత్నంలో బస్సులో ఉండి బయటికి రాలేని స్థితిలో చెయ్యి విరుక్కపోవడంతో ఒక మహిళ బస్సులోనే మృతి చెందడం జరిగిందని ఎన్ హెచ్ ఎ ఐ పెట్రోలింగ్ సిబ్బంది తెలిపారు. బస్సు ప్రమాదం నుంచి బయట పడిన ప్రయాణికులలో కొంతమందికి స్వల్ప గాయాలు అయినట్లుగా చెప్పారు. వీరిలో ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్టుగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు
ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు
ఈ 7 కలలు వస్తే అదృష్టం తలుపు తడుతున్నట్టే.. కష్టాలు తొలగి సుఖ..
ఈ 7 కలలు వస్తే అదృష్టం తలుపు తడుతున్నట్టే.. కష్టాలు తొలగి సుఖ..
సన్న బియ్యం Vs స్టీమ్ బియ్యం.. ఆరోగ్యానికి ఏవి మంచివి..?
సన్న బియ్యం Vs స్టీమ్ బియ్యం.. ఆరోగ్యానికి ఏవి మంచివి..?
వ్యాపారం లాభాల బాట పట్టాలంటే.. ఈ వాస్తు టిప్స్ తప్పక తెలుసుకోండి!
వ్యాపారం లాభాల బాట పట్టాలంటే.. ఈ వాస్తు టిప్స్ తప్పక తెలుసుకోండి!