AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాధలు మోసుకొస్తున్న అమావాస్య.. ఆగస్టు 12 నుంచి వీరికి కష్టాలే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, హిందూ సంప్రదాయాల్లో అమావాస్యలకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటారు. అంతే కాకుండా అమావాస్య పౌర్ణమిలలో గ్రహాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఆగస్టు 12 అమావాస్య వస్తుంది. దీనిని శ్రావణ మాస కృష్ణ అమావాస్య అని కూడా అంటారు. అయితే ఈ అమావాస్య రోజు పలు గ్రహాల్లో మార్పులు చోటు చేసుకోవడం వలన నాలుగు రాశుల వారు కష్టాలు అనుభవించాల్సి వస్తుందంట.

Samatha J
|

Updated on: Aug 10, 2026 | 2:15 PM

Share
 మేష రాశి : మేష రాశి వారికి అమావాస్య అన్నివిధాలుగా సమస్యలు తీసుకొస్తుంది. ఈ రాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాట్టి ఆచీ తూచీ అడుగు వేయడం చాలా మంచిది.

1 / 5
కన్యా రాశి : కన్యారాశి వారికి అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. ఏ పని చేసినా అది మధ్యలోనే ఆగిపోతుంది. ఆదాయం కూడా తగ్గుతుంది. మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఎంత ఓపికగా ఉంటే, అంత మంచిదని చెబుతున్నారు పండితులు.

2 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కూడా అనుకోని బాధలు వస్తాయి. కుటుంబంలోని గొడవలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. చాలా రోజుల నుంచి ఇంటిలో శుభకార్యం జరపాలి అనుకున్నా, అది కూడా పూర్తి కాకుండానే పోతుంది. చేతిలో ఉన్న డబ్బు త్వర త్వరగా ఖర్చు అయిపోయింది. ఇంటిలో గొడవలు అధికం అవుతాయి.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా, శారీరకంగా చాలా నష్టపోతారు. అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు. సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే అవే పెద్దగా మారి మీకు మరో సమస్యను సృష్టిస్తాయి. అందుకే ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us