AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఉచిత బస్సుల్లో బీడీలు చుడుతూ ప్రయాణం.. నెట్టింట వీడియో వైరల్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. అయితే నిన్న మొన్నటి వరకూ విపరీతంగా ఈ సదుపాయాన్ని వినియోగించుకున్న మహిళలు సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. గతంలో కొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.

Viral Video: ఉచిత బస్సుల్లో బీడీలు చుడుతూ ప్రయాణం.. నెట్టింట వీడియో వైరల్
Tsrtc Viral Video
Srikar T
|

Updated on: Jan 23, 2024 | 1:09 PM

Share

హైదరాబాద్, జనవరి 23: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. అయితే నిన్న మొన్నటి వరకూ విపరీతంగా ఈ సదుపాయాన్ని వినియోగించుకున్న మహిళలు సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. గతంలో కొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా వార్తల్లో నిలిచిన టీఎస్ఆర్టీసీ ఇప్పుడు ఒక మహిళ చేసిన పనితో మరోసారి చర్చనీయాంశమైంది. బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు ఊరికే ఎందుకు కూర్చోవాలనుకున్నారో ఏమో.. బస్సులో ప్రయాణిస్తూ బీడీలు చుడుతూ కనిపించారు. ఆ సంఘటనను వీడియో తీసిన యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మరింది. దీంతో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ వీడియో. ఈ ఘటన ఏ డిపో పరిధిలో చోటు చేసుకుందో ఇంకా తెలియలేదు.

ఈ వైరల్ వీడియోపై పలువురు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే వారు స్పందిస్తున్నారు. తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో ట్వీట్ చేస్తున్నారు. ‘ఆడుతూపడుతూ పనిచేస్తుంటే అలుపు సోలుపేముంది అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. ఉచిత బస్సులో బీడీలు చూడుతే మస్తు గమ్మత్తుగా ఉంది’ అంటూ మరికొందరు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇలా ఈ వీడియో పై నెటిజన్లు నుంచి వివిధ రకాల కామెంట్లు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?