AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఫస్ట్‌టైం దొంగతనం.. అడ్డంగా బుక్కైన యువకులు.. తప్పించుకోవడానికి ఏం చేశారో చూడండి!

దొంగతనం చేయడంలోనూ అనుభవం ఉండాలి.. లేదంటే అడ్డంగా బుక్కై కటకటాలపాలవ్వాల్సిందే. ములుగు జిల్లాలో దొంగతనం చేసి దొరికిపోయిన ఇద్దరు యువకులు అక్కడి నుండి తప్పించుకోవడం కోసం పడ్డ తాపత్రయం చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.. ఇంతకీ ఆ దొంగలు ఏం చేశారూ? ఎలా దొరికిపోయారో మీరే చూడండి.

Watch Video: ఫస్ట్‌టైం దొంగతనం.. అడ్డంగా బుక్కైన యువకులు.. తప్పించుకోవడానికి ఏం చేశారో చూడండి!
Mulugu News
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jul 30, 2025 | 10:29 PM

Share

ములుగు జిల్లా జె.డి మల్లంపేట మండల శివారులో ఇద్దరు దొంగలు రెడ్ హ్యాండెడ్ దొరికిపోయారు. లారీలో బ్యాటరీ దొంగతనం చేసి అడ్డంగా బుక్కయ్యారు. రోడ్డు పక్కనే పార్కింగ్ చేసి ఉన్న లారీ నుండి బ్యాటరీ దొంగతనం చేశారు. దొంగిలించిన ఆ బ్యాటరీని బైక్‌పై పెట్టుకొని పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న గ్రామస్తులు, మరి కొంతమంది లారీ డ్రైవర్ల ఈ దొంగలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంకేముంది అడ్డంగా బుక్కైన ఆ దొంగలు తమను వదిలేయమని.. దొంగతనం చేయడం ఫస్ట్ టైమని.. బుద్ధి గడ్డి తిని బ్యాటరీ దొంగలించామని లారీ డ్రైవర్ల కాళ్ళ మీద పడి వేడుకున్నారు.

అయితే బ్యాటరీ దొంగతనం చేసిన ఇద్దరు దొంగలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. ములుగు మీదుగా భూపాలపల్లికి వెళ్తున్న క్రమంలో జే.డీ మల్లంపల్లి వద్ద రోడ్డు పక్కన ఒక లారీ పార్కింగ్ చేసి ఉంది. లారీ పరిసరాల్లో ఎవరు కనిపించకపోవడంతో కక్కుర్తి పడ్డారు. ఆ లారీ బ్యాటరీని దొంగిలించారు. బైక్ పై పెట్టుకొని పారిపోతున్న క్రమంలోనే పాటుపడ్డారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తండ్రికొడుకుల ప్రాణం తీసిన వేగం..కారుతో ఢీకొట్టి పరారైన బౌన్సర్లు
తండ్రికొడుకుల ప్రాణం తీసిన వేగం..కారుతో ఢీకొట్టి పరారైన బౌన్సర్లు
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?