AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 సినిమాలు చేస్తే 3 హిట్లు, 2 యావరేజ్.. అయినా క్రేజ్ తగ్గని టాలీవుడ్ హీరో..

టాలీవుడ్ లో చాలా మంది యంగ్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కొత్త కొత్త కథలు ఎంచుకుంటూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. అలాగే కొంతమంది హీరోలు మాత్రం కొన్ని సినిమాలతోనే పాపులర్ అవుతున్నారు. కొందరు మాత్రం హిట్స్ కోసం సతమతం అవుతున్నారు.

25 సినిమాలు చేస్తే 3 హిట్లు, 2 యావరేజ్.. అయినా క్రేజ్ తగ్గని టాలీవుడ్ హీరో..
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jan 16, 2026 | 11:06 AM

Share

టాలీవుడ్ లో చాలా మంది కుర్ర హీరోలు సత్తా చాటుతున్నారు. కొత్త కొత్త సినిమాలతో, కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నారు. అయితే ఓ హీరో మాత్రం సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూశాడు. వరుసగా సినిమాలు చేసినా అవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సినిమాలు చేశాడు ఈ యంగ్ హీరో కానీ అందులో మూడు సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. రెండు సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. దాదాపు 13ఏళ్ల తర్వాత ఇటీవలే హిట్ అందుకున్నాడు. ఇంతకూ ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా.?

ప్రేమకావాలి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఆది సాయి కుమార్. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నడు. ప్రేమకావాలి సినిమా హిట్ తర్వాత వంటనే లవ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. వరుసగా రెండు విజయాలను అందుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు ఆది సాయి కుమార్. కానీ ఆతర్వాత ఆది నటించిన సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

అయినా కూడా ఆది వెనకడుగు వేయకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. చూస్తూ చూస్తూనే  24 సినిమాలు పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే ఇటీవలే తన 25వ సినిమా శంబాలా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శంబాలా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో చాలాకాలం తర్వాత హిట్ రుచి చూశాడు ఆది సాయి కుమార్. ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. అలాగే ఇందులో అర్చన అయ్యర్ కథానాయికగా నటించింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆహాలో ఈ సినిమా ఈనెల 22 నుంచి అందుబాటులోకి రానుంది.

Aadi Sai Kumar

Aadi Sai Kumar

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..