AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అటు ఎల్‌నినో.. ఇటు పెరిగిన డిమాండ్.. తెలంగాణలో విద్యుత్ మంటలు..

కరెంట్ కొట్లాటలు అనే టాపిక్‌ రాగానే.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఠక్కున గుర్తొచ్చేదేంటి.. ఇంకేటి..? బషీర్‌బాగ్ ఫైరింగ్ ఎపిసోడ్. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు రోడ్డెక్కితే పోలీసులు తుపాకులకు పనిచెప్పారు. అప్పటి ప్రభుత్వంపై పడ్డ ఆ తూటా మరక ఇప్పటికీ చెరిగిపోలేదు. తర్వాత రాష్ట్రం విడిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది.. పోయింది. పాతికేళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో బషీర్‌బాగ్‌ ఎపిసోడ్‌ను మెమొరీ బ్యాంక్ నుంచి మళ్లీ బైటికి తీశారు. ఈసారి కరెంట్ తీగల సబ్జెక్ట్‌లో ఎఫెన్స్‌ గేమ్ ఆడుతోంది కారు పార్టీ. మ, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డిఫెన్స్ గేమ్ ఏంటి? అనేది తెలుసుకుందాం..

Telangana: అటు ఎల్‌నినో.. ఇటు పెరిగిన డిమాండ్.. తెలంగాణలో విద్యుత్ మంటలు..
Telangana Power Politics
Krishna S
|

Updated on: Oct 08, 2026 | 10:01 PM

Share

మోటార్లకు మీటర్లు పెడితే ఊరుకునేది లేదని, 24 గంటల కోతల్లేని కరెంట్ ఎక్కడని.. నిన్నమొన్నటిదాకా సోసోగానే కొట్లాడింది కారు పార్టీ. ఇప్పుడు ఫుల్‌టుఫుల్ కరెంట్‌నే మెయిన్ ఎఫైర్‌గా మార్చుకుని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది. ఉత్పత్తి, నిర్వహణా లోపాలు, కోతలు, ప్రైవేటీకరణ ఎత్తుగడలు.. ఇలా అన్ని వైపుల నుంచీ ఎటాక్ షురూ చేసి, విద్యుత్ శాఖనే ఉక్కిరిబిక్కిరి చేయాలన్నది బీఆర్‌ఎస్ ఆలోచన. కానీ, కరెంట్ మంత్రి భట్టి అంత ఈజీగా ఉక్కిరిబిక్కిరి అయ్యేలా కనిపించడం లేదు. ప్రతిపక్షం తీరును ఎండగడుతూనే, ప్రభుత్వ పక్షాన కావల్సినంత వివరణ ఇచ్చుకుంటున్నారు. సర్కారువారిని ఉక్కపోతకు గురిచేయాల్సిందేనన్న కమిట్‌మెంట్‌ని మాత్రం వదిలిపెట్టడం లేదు బీఆర్ఎస్. అందుకేనేమో, పవర్ సెక్టార్‌ చుట్టూ స్టేట్‌వైడ్ పొలిటికల్ వార్.. ఇలా హైపర్ టెన్షన్లు పుట్టిస్తోంది. కరెంట్ తీగల చుట్టూ కందిరీగల్లా మూగిననట్టున్నాయి తెలంగాణలో అధికారప్రతిపక్షాలు. మీ పదేళ్లు, మా మూడేళ్లు అంటూ తెలంగాణలో కరెంటు శాఖ పనితీరుపై క్రెడిట్‌ వార్ షురూ ఐనట్టుంది. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాలపై రాజకీయ యుద్ధమే జరుగుతోంది. ఏకంగా పవర్‌సెక్టార్‌నే అమ్మకానికి పెట్టారన్నంత ఘాటుగా వినిపిస్తున్నాయి ఆరోపణలు. స్టేట్‌లెవల్‌లో ఆరోపణలతో సరిపెట్టకుండా గ్రౌండ్‌లెవల్‌లో ఉద్యమానికీ సిద్దమైంది బీఆర్ఎస్‌ పార్టీ. ఇప్పటికే అనేక మండలాల్లో రైతుదీక్షల పేరుతో సర్కారుకు వ్యతిరేకంగా అన్నదాతల్ని లైన్లో పెడుతోంది బీఆర్‌ఎస్ హైకమాండ్. నాణ్యమైన కరెంట్ లేక, లో-ఓల్టేజ్‌తో పొలాల దగ్గర మోటర్లు కాలిపోతున్నాయని, కోతకొచ్చిన వరి ఎండిపోతోందని, రైతుల్ని అదేపనిగా రోడ్డెక్కిస్తోంది గులాబీదండు. దీక్షలు,...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
'బ్లాక్ మిల్క్'.. హీరోయిన్ అదాశర్మ అందానికి కారణమిదే.. వీడియో
'బ్లాక్ మిల్క్'.. హీరోయిన్ అదాశర్మ అందానికి కారణమిదే.. వీడియో
12 జట్లు.. 6 ఓవర్లు.. 5 బౌలర్లు.. 31 పరుగులు చేస్తే రిటైర్
12 జట్లు.. 6 ఓవర్లు.. 5 బౌలర్లు.. 31 పరుగులు చేస్తే రిటైర్
 అరటి తొక్కలు పారేయకండి.. ఇలా వాడితే మీ మొక్క గుత్తులుగా పూలు
 అరటి తొక్కలు పారేయకండి.. ఇలా వాడితే మీ మొక్క గుత్తులుగా పూలు
భారత్, పాకిస్థాన్ మధ్య హై-వోల్టేజ్ పోరు.. ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
భారత్, పాకిస్థాన్ మధ్య హై-వోల్టేజ్ పోరు.. ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
ఈ రెండింటిలో దేనితో కరెంట్‌ బిల్లు ఎక్కువ? ఏది బెస్ట్..!
ఈ రెండింటిలో దేనితో కరెంట్‌ బిల్లు ఎక్కువ? ఏది బెస్ట్..!
కేటీఆర్‌కు కొండా సురేఖ ఇప్పుడెందుకు సారీ చెప్పారు..?
కేటీఆర్‌కు కొండా సురేఖ ఇప్పుడెందుకు సారీ చెప్పారు..?
 భుజాలపై తెల్లటి పొలుసులు కనిపిస్తున్నాయా? చుండ్రుకు దీంతో చెక్
 భుజాలపై తెల్లటి పొలుసులు కనిపిస్తున్నాయా? చుండ్రుకు దీంతో చెక్