AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మంత్రి తమ్ముడికి బిగ్ షాక్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్.. నెక్ట్స్ ఎవరంటూ ఆసక్తికర చర్చ..

మొన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇప్పుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు. ఒకరి తర్వాత మరొకరికి షాకిస్తోంది కేసీఆర్‌ ప్రభుత్వం. మరి, ప్రదీప్‌రావు తర్వాత ఎవరు? నెక్ట్స్‌ ఎవరికి షాక్‌ ఇవ్వబోతోందనేది ఆసక్తిగా మారింది.

Telangana: మంత్రి తమ్ముడికి బిగ్ షాక్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్.. నెక్ట్స్ ఎవరంటూ ఆసక్తికర చర్చ..
Errabelli Pradeep Rao
Shiva Prajapati
|

Updated on: Jan 11, 2023 | 8:16 AM

Share

మొన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇప్పుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు. ఒకరి తర్వాత మరొకరికి షాకిస్తోంది కేసీఆర్‌ ప్రభుత్వం. మరి, ప్రదీప్‌రావు తర్వాత ఎవరు? నెక్ట్స్‌ ఎవరికి షాక్‌ ఇవ్వబోతోందనేది ఆసక్తిగా మారింది. అవును, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తరహాలోనే మరో లీడర్‌కి షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు గన్‌మెన్లను తొలగించింది. ప్రదీప్‌రావుకు 2+2 సెక్యూరిటీ కల్పించింది ప్రభుత్వం.

ఏడేళ్లుగా నలుగురు గన్‌మెన్లు ప్రదీప్‌రావుకు భద్రత కల్పిస్తున్నారు. ఇప్పుడు, ఆ నలుగురు గన్‌మెన్లను పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. అయితే, అకారణంగా తన సెక్యూరిటీని తొలగించారంటున్నారు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు. తనకు ప్రాణహాని ఉందని తెలిసినా కూడా గన్‌మెన్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఇది, ముమ్మూటికీ కక్ష సాధింపు చర్యే అంటున్నారు బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు. తనకేదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు తెలుసంటోన్న ప్రదీప్‌రావు, గన్‌మెన్లను కొనసాగించాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
రెండు కళ్లు చాలవు.. ఈ అందమైన పూలను మీరెక్కడైనా చూశారా?
రెండు కళ్లు చాలవు.. ఈ అందమైన పూలను మీరెక్కడైనా చూశారా?
కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఎక్స్‌పైర్ అవుతాయని తెలుసా
కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?ఎక్స్‌పైర్ అవుతాయని తెలుసా
కోహ్లీ కంటే తోపుగాడు.. 19 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
కోహ్లీ కంటే తోపుగాడు.. 19 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చీకటి పడ్డాక ఇల్లు శుభ్రం చేయకూడదంటారు ఎందుకు? అసలు కారణం ఇదే
చీకటి పడ్డాక ఇల్లు శుభ్రం చేయకూడదంటారు ఎందుకు? అసలు కారణం ఇదే
ఉద్యోగులకు శుభవార్త అందించిన తెలంగాణ ప్రభుత్వం
ఉద్యోగులకు శుభవార్త అందించిన తెలంగాణ ప్రభుత్వం
తులం బంగారం అమ్మితే షాపు యజమానికి ఎంత లాభమంటే..?
తులం బంగారం అమ్మితే షాపు యజమానికి ఎంత లాభమంటే..?
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపనై కీలక అప్‌డేట్
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపనై కీలక అప్‌డేట్
Buggottsavam: గోవిందరాజస్వామి బుగ్గోత్సవం వెనుక దాగిన రహస్యం ఏంటో
Buggottsavam: గోవిందరాజస్వామి బుగ్గోత్సవం వెనుక దాగిన రహస్యం ఏంటో
ఈ టాలీవుడ్ యాంకరమ్మకు హైదరాబాద్‌లో 20 కోట్ల లగ్జరీ విల్లా ఉందా?
ఈ టాలీవుడ్ యాంకరమ్మకు హైదరాబాద్‌లో 20 కోట్ల లగ్జరీ విల్లా ఉందా?